Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Directors of the Commissioner School Education and Government Examinations Department in a video conference regarding the conduct of Class X public examinations:

 పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నందు కమిషనర్ పాఠశాల విద్య మరియు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ వారి ఆదేశాలు

Directors of the Commissioner School Education and Government Examinations Department in a video conference regarding the conduct of Class X public examinations:

డైరెక్టర్ గారి ఆదేశాల వివరాలు.

  • ప్రశ్నపత్రంపై విద్యార్థి చేత పేపర్ ఇచ్చిన వెంటనే తప్పనిసరిగా హాల్ టికెట్ నెంబర్ పూర్తిగా వేయించాలి.
  • పరీక్ష నిర్వహణలో భాగంగా పరీక్ష కేంద్రంలో నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రైవేటు పాఠశాలల సిబ్బంది లేదా సి.ఆర్.పిల సేవలు వినియోగించుకుంటూ ఉంటే వారిని తక్షణం రిలీవ్ చేయాలి. సి.ఆర్.పిలు పరీక్షా కేంద్రం లో ఉండకూడదు.
  • వాటర్ బాయ్ గా లేదా జవాబు పత్రాలు బండిల్స్ కుట్టడానికి ఎవరినైనా వినియోగించుకుంటుంటే వారిని తక్షణం రిలీవ్ చేయాలి.
  • వాటర్ బాయ్ పరీక్ష ప్రారంభానికి ముందే వాటర్ పోసి బయటికి వెళ్లి పోవాలి. పరీక్ష జరిగే సమయంలో వాటర్ బాయ్ పరీక్షా కేంద్రంలో ఉండడానికి వీల్లేదు
  • 8వ మరియు 9వ తరగతి విద్యార్థులను వాటర్ బయటగా వినియోగించుకుంటూ ఉంటారు. వారిని వాటర్ బాయ్ గా వినియోగించుకో కూడదు
  • పరీక్షా కేంద్రాలలో కొంతమంది విద్యార్థులు డిజిటల్ వాచ్ లు పెట్టుకుని వస్తున్నట్లు సమాచారం ఉంది వాటికి అనుమతి లేదు
  • ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్  లు ఎవరైనా.. పరీక్షా కేంద్రానికి సెల్ ఫోన్ తీసుకెళ్లకూడదు. ఎవరైనా  సెల్ ఫోన్ తీసుకెళ్లి నట్లయితే సస్పెండ్ చేయమని కమీషనర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
  • పరీక్ష హాలు లో ఇన్విజిలేటర్ ఎవరి దగ్గరైనా సెల్ ఫోన్ ఉన్నట్లయితే ఎటువంటి  తదుపరి‌ విచారణ లేకుండా సస్పెండ్ చేయడం జరుగుతుంది
  • పరీక్షా కేంద్రంలో మాల్ ప్రాక్టీస్  కేసులు ఎవైనా బుక్ అయినట్లయితే  యాక్ట్ 25 ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Directors of the Commissioner School Education and Government Examinations Department in a video conference regarding the conduct of Class X public examinations:"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0