Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Invitation to apply for Haj Yatraj

 హజ్ యాత్రకు దరఖాస్తుల ఆహ్వానం 

  • ఈనెల 22 వరకు గడువు  
  • ఏపీ హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజమ్ 
హజ్ యాత్రకు వెళ్లాలను కునేవారు ఈ నెల 22 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ హజ్ కమిటీ చైర్మన్ బీఎస్ గౌస్ లాజమ్ సూచించారు . ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు . వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న 65 ఏళ్ల లోపు ( ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ) వయ సున్న వారినే సౌదీ ప్రభుత్వం అనుమతి స్తోందని చెప్పారు . హజ్ యాత్రకు వెళ్లేవారు 72 గంటల ముందు పీసీఆర్ టెస్ట్ చేయించు కొని .. కోవిడ్ నెగిటివ్ ధ్రువపత్రాన్ని సమరి స్పంచాల్సి ఉంటుందని పేర్కొన్నారు . ఏడాదికి రూ .3 లక్షలలోపు ఆదాయమున్న వారికి రూ .60 వేలు , రూ .3 లక్షలకు పైగా ఆదాయం కలిగిన వారికి రూ .30 వేల చొప్పున ఏపీ హజ్ కమిటీ ద్వారా ప్రభుత్వం సాయం చేస్తుందని చెప్పారు .

65 ఏళ్లు దాటితే హజ్ యాత్రకు అనర్హులు

 సౌదీ అరేబియా నిబంధనల మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్లు దాటినవారు హజ్ యాత్ర -2022 కు అనర్హులని హజ్కమిటీ ఈవో షఫీయుల్లా తెలిపారు . పాస్పోర్టు ఇతరత్రా కారణాలతో - ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకోలేకపోయిన యాత్రికులు ఈనెల 22 లోగా ఆన్ -లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు . వివరాలకు 040-23298793 నంబర్లో సంప్రదించాలని సూచించారు . . రాష్ట్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలు , జూనియర్ కళాశాలల్లో ప్రవేశా లకు ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువు ఈనెల 20 వరకు పొడిగించినట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి షఫీయుల్లా తెలిపారు . అర్హులైన అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని , వివరాలకు 040-23437909 నంబర్లో సంప్రదించాలని సూచించారు .

 www.hajcommittee.gov.in , www.apstatehajcommittee.com ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు . వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ లేదా 0866 2471786 ను సంప్రదించవచ్చన్నారు .

How to apply for Haj 2022 Application form Online?
  • First Click on to apply for Hajj 2022: hajcommittee.gov.in.
  • Now Click on “HAJ FORM” and select “Apply''.
  • Click on ” New User Registration” on right side of the page.
  • Enter your Mobile Number, Email Id, Name, Password, State and District.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Invitation to apply for Haj Yatraj"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0