NHAI Joint Advisor Recruitment 2022
NHAI Recruitment 2022 : నెలకు లక్షకుపైగా జీతంతో .. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు .. అర్హతల వివరాలు.
NHAI Joint Advisor Recruitment 2022: భారత ప్రభుత్వ రోడ్డు, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)..
మొత్తం ఖాళీల సంఖ్య: 5
పోస్టుల వివరాలు: జాయింట్ అడ్వైజర్ పోస్టులు
ఖాళీల వివరాలు:
- ప్రొడక్ట్ మేనేజర్ పోస్టులు: 2
- డేటా సైంటిస్ట్ పోస్టులు: 2
- జీఐఎస్ స్పెషలిస్ట్ పోస్టులు: 1
పే స్కేల్: నెలకు రూ.1,25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 48 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 22.05.2022.
0 Response to "NHAI Joint Advisor Recruitment 2022"
Post a Comment