Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Pensioner Health Cards - Comprehensive Information

పెన్షనర్ హెల్త్ కార్డ్ లు - సమగ్ర సమాచారం

Pensioner Health Cards - Comprehensive Information


 గమనిక- EHS site- Google chrom లో కన్నా మొజెల్లా ఫైర్ ఫాక్స్ లో చక్కగా పనిచేస్తుంది.

ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ అనంతరం ఆరు నెలల వరకూ సర్వీసులో పొందిన EHS కార్డు పై వైద్యసేవలు పొందవచ్చు. ఆరు నెలల తరువాత ఆ కార్డులు పని చేయవు. ఆరు నెలల లో

Health card కావాలంటే, ముందు mail ద్వారా ehf కు తెలిపి మీ employee health card deactivet  చేసుకోవాలి.

కొందరూ రిటైర్ అయి రెండు, మూడు సంవత్సరాల యినా పెన్షనర్ హెల్త్ కార్డులుకు దరఖాస్తు చేయనందున ప్రస్తుతం డిజిటల్ హెల్త్ కార్డులు పొందలేక పోయారు.

మనం ఏంచేయాలి? 

ఎలా దరఖాస్తు చేయాలి.?

2020 కి ముందు రిటైర్ అయిన  పెన్షనర్లు వారి PPO ID ద్వారా ehs లో ఎంటర్ అవ్వాలి .వారికి

CFMS నెంబరుతో పాటు రిటైర్ అయ్యాక ట్రెజరీవారు PPO ID allot చేసేవారు. అటువంటి వారు అనగా 2020 కి ముందు రిటైర్ అయిన ఉద్యోగులు http://www.ehs.ap.gov.in సైట్ లో  క్రింది విధానంలో దరఖాస్తు చేస్తారు.

 2020తరువాత పదవీ విరమణ పొందినవారు  దరఖాస్తు ఎలా చేయాలనే ప్రొసీజర్ పరిశీలిద్దాం.

 2020నుండి పదవీ విరమణ చేస్తున్న వారికి PPO ID కేటాయించ బడుటలేదు. వారి CFMS నెంబరే యుజర్ ఐ డి గా ఉంటుంది._

మనం http://www.ehs.ap.gov.in

 సైట్ ఓపన్ చేసి User name దగ్గర CFMS ID నెంబరు ముందు "P" పెట్టి ఎంటర్ చేయండి. (ఉదాహరణకు మన CFMS ID  04158748 అనుకుండే మన user id -  P04158748 ) Password దగ్గర మీ Cfms ఐడి (04158748 ) ఎంటర్ చేసి Login type వద్ద pensioner సెలక్ట్ చేసి  అక్కడ ఇవ్వ బడిన కేప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి.

ముందుగా

 1.AG ఆఫీసు నుండి వచ్చిన మన PPO స్కాన్ చేసి సేవ్ చేయాలి.

2.పాస్పోర్ట్ సైజ్ పొటో స్కాన్ చేసి సేవ్ చేయాలి.

3.ఆధార్ కార్డు స్కాన్ చేసి సేవ్ చేయాలి.డిపెండెంట్స్ (Spouse ,Children, Parents) ఆధార్ , పాస్పోర్ట్ సైజ్ పొటో లు స్కాన్ చేసి సేవ్ చేయాలి

పన్ అయిన విండో లో ఎడమవైపున Registrations పై క్లిక్ చేస్తే వచ్చే options లో Initiate Health Card/ View Application పై క్లిక్ చేస్తే వచ్చిన విండోలో Aadhar number select చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Retrieve Details పై క్లిక్ చేయగానే

Application for Pensioner Card అనే దరఖాస్తు వస్తుంది.

Login name , Aadhar number desplay అవతాయి.

 ఆ అప్లికేషన్ లోని  వివరాలన్నీ పూర్తి చేయండి * మార్క్ ఉన్నవి ఖచ్చితంగా పూరించాలి.

Personal details లో

Retirement type , Name , Date of Birth, Gender , Blood Group , marital status, Date of retirement,  Community, Disabled వివరాలు పూర్తి చేయాలి.

Address details పూర్తి చేయాలి.

 Identification marks లో కనీసం ఒకట ఎంటర్ చేయండి.

Last Posting details  అక్కడ ఉన్న సెలక్ట్ ఆప్షన్ ద్వారా సరయిన వివరాలు ఎంపిక చేయాలి.

తరువాత *Pension office details select option ద్వారా కరెక్ట్ గా ఎంపిక చేసుకొని క్రింద నివ్వబడిన Save Option పై click చేసి సేవ్ చేయండి.

సేవ్ ఆప్షన్ క్లిక్ చేసిన తరువాత ఇప్పటివరకూ పూర్తిచేసిన వివరాలన్నీ సేవ్ అయి క్రింద

Family members detail option వస్తుంది . అక్కడ *Add beneficiary  button పై క్లిక్ చేస్తే  మరొక విండో ఓపన్ అవుతుంది 

అక్కడ Spouse Date of Birth ఎంటర్ చేసి Submit button పై క్లిక్ చేయండి .

అక్కడ Display అయిన విండోలో Spouse Aadhar number enter చేస్తే dependent  వివరాలు వస్తాయి. అవి పూర్తి చేసి అక్కడే వారి ఆధార్ కార్డు, పొటో కూడా స్కేన్ కాపీ brouse చేసి అప్లోడ్ చేసి సేవ్ చేయాలి.

ఈ విధంగా ఎంతమంది డిపెండెంట్సు ఉంటే అంతమంది వివరాలను యాడ్ చేసి సేవ్ చేయాలి.

మెయిన్ అప్లికేషన్ పేజీలో కూడా ఎప్పటికపుడు పూరించిన అంశాలను సేవ్ బటన్ క్లిక్ చేసి సేవ్ చేయండి.

అనంతరం క్రింద ఇవ్వబడ్డ Add Attachments button క్లీక్ చేస్తే ఓ విండో ఓపన్ అవుతుంది

అందులో Signed Application Form, Aadhar , Date of Birth ,Photo, PPO/Service register detals స్కేన్ కాపీలు ఒక్కోక్కటిగా upload చేయండి.

Signed Application Form తప్ప మిగిలినవి upload  చేయాలి.

Upload చేసే స్కేన్ ఒక్కొక్క కాపీ సైజ్ 200 kb కి మించరాదు.

Signed Application Form తప్ప మిగిలినవి అప్ లోడ్ చేసి సేవ్ చేసిన అనంతరం మెయిన్ పేజీలో save తరవాత సబ్మిట్ అప్లికేషన్ పై క్లిక్ చేయండి. ఆ పై Print Application button పై క్లిక్ చేస్తే మనం పూర్తిచేసిన Pensioner Health Card application మన పొటోతో Display అవుతుంది.

ఆ అప్లికేషన్ ప్రింట్ తీసి Station , Date fill చేసి Signature చేసి Scan చేసి Add Attachments button క్లీక్ చేసి Signed  Application Form  దగ్గర అప్లోడ్ చేయాలి.

Upload అయిన తరువాత Submitt Application పై క్లిక్ చేయాలి*. క్లిక్ చేసిన వెంటనే మన దరఖాస్తు మన STO/DDO కు పంపబడిందని మన అప్లికేషన్ DrYSR ఆరోగ్యశ్రీ ట్రస్టు వారి అప్రవల్ అనంతరం

EHS కార్డుమంజూరవుతుందని వస్తుంది. 

కానీ  STO Approve చేసినా చేయకపోయినా  Smart Health Card generate అవుతుంది. దానిని download చేసుకుని print తీసుకుని లామినేట్ చేసుకుంటే సరిపోతుంది.

EHS లో Health card upload చేయడానికి అవసరమయ్యే వివరాలు , స్కేన్ కాపీలు

 Scan copies

1.Aadhar Card.  Pensioner & all dependents

2.Passport size Photo. Pensioner & all dependents

3.Date of Birth

4. PPO (pensioner only)

 Details- needed

1 Address( pensioner only)

door no., if municipality Ward number , Street. 

2. Cell number.Pensioner & all dependents

3.email.id   Pensioner

4.Blood Group-  Pensioner & all dependents.

5.Pay scale/ Pay Grade. at the time of retirement.

6.Date of Birth - Pensioner & all dependents

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Pensioner Health Cards - Comprehensive Information"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0