Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Polytechnic Common Entrance Examination - Polyset - 2022 Announcement

Polytechnic Common Entrance Examination - Polyset - 2022 Announcement.

Polytechnic Common Entrance Examination - Polyset - 2022 Announcement
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ప్రవేశ పరీక్ష - పాలిసెట్ - 2022 – వివరాలు 

2022-23 విద్యా సంవత్సరమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ లలో వివిధ డిప్లమో కోర్సులలో ప్రవేశం కోరుతున్న అభ్యర్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణామండలి, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారు "పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్టు - పాలిసెట్ - 2022 ను ఈ దిగువ తెలిపిన వివరముల ప్రకారము నిర్వహించబోవుచున్నారు.

అర్హత: ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్ష నందు ఉత్తీర్ణత మరియు ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్షకు ఏప్రియల్/మే 2022లో హాజరుకాబోతున్న విద్యార్థులు అర్హులు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 11-04-2022

దరఖాస్తు ఆఖరి తేది:  18-05-2022

పరీక్ష తేది: 29-05-2022






SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Polytechnic Common Entrance Examination - Polyset - 2022 Announcement"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0