Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Primary School Timings Changed from 27th April, 2022

 Primary School Timings Changed from 27th April, 2022

Primary School Timings Changed from 27th April, 2022


రాష్ట్రం లోని అందరు జిల్లా విద్యా శాఖాధికారులకు, ఉప విద్యా శాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు,  తెలియ చేయునది ఏమనగా.

ప్రాథమిక పాఠశాల ల విద్యార్థులకు, పరీక్షల షెడ్యూల్ 26.04.2022 తో పూర్తి అవుతున్నందున ది. 27.04.2022 నుండి ప్రాధమిక పాఠశాల ల విద్యార్ధులు , ఉపాధ్యాయులు ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 .30 వరకు పాఠశాల కు హాజరై లెర్న్ ఎ వర్డ్ ఏ డే కార్యక్రమం షెడ్యుల్ ప్రకారం విద్యార్ధులకు మార్గదర్శకం చేసి , మధ్యాహ్న  భోజనం అందించ వలసిందిగా   తగు సూచనలు ఆదేశాలు చేయవలసిందిగా కోరడమైనది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Primary School Timings Changed from 27th April, 2022"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0