Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

 ECIL Recruitment 2022: Apply for 1625 Jr Technician Posts – Details Here



 

ఈసీఐఎల్ లో 1625 జూనియర్ టెక్నీషియన్ల ఖాళీలు -  అర్హత, జీతభత్యాలు మరియు దరఖాస్తు వివరాలు ఇవే


భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ టెక్నీషియన్లు


మొత్తం ఖాళీలు: 1625


ట్రేడుల వారీగా ఖాళీలు:


1) ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 814


2) ఎలక్టీషియన్: 184


3) ఫిట్టర్: 627


అర్హత: మెకానిక్/ ఎలక్ట్రిషియన్/ ఫిట్టర్ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.


వయసు: 31.03.2022 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.


జీతభత్యాలు: మొదటి ఏడాది నెలకు రూ.20,480, రెండో ఏడాది నెలకు రూ.22,528, మూడో ఏడాది నెలకు రూ.24,780 చెల్లిస్తారు.


ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారిని హైదరాబాద్ లో నిర్వహించే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.04.2022.


దరఖాస్తులకు చివరి తేది: 11.04.2022.

WEBSITE

 NOTIFICATION


APPLY HERE



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0