Telangaana Job Notification
తెలంగాణ లో 16614 పోలీస్ ఉద్యోగాలు
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వివిధ విభాగాల్లో కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
కానిస్టేబుల్ పోస్టులు: 16027
సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులు: 587
విభాగాలు: సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ, స్పెషల్ పోలీస్ ఫోర్స్, డిజాస్టర్ రెస్పాన్స్, జైల్ వార్డర్లు తదితరాలు.
అర్హత: కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత. సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ) అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), మెయిన్ (ఫైనల్) రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.05.2022,
దరఖాస్తులకు చివరి తేది: 20.05.2022,
వెబ్‌సైట్: www.tslprb.in/
NOTIFICATION : CLICK HERE
ONLINE REGISTRETION : CLICK HERE
0 Response to "Telangaana Job Notification"
Post a Comment