Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Admissions in Andhra Pradesh Tribal Welfare Gurukul Schools

ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల స్కూల్స్ లో ప్రవేశాలు

Admissions in Andhra Pradesh Tribal Welfare Gurukul Schools

8వ తరగతి , ఇంటర్ ఫస్ట్ ఇయర్

 స్కూల్స్ లో సెలెక్ట్ అయిన వారికి ఐఐటి , ఎన్ఐటి, ఐఐఐటి వంటి వాటిలో అడ్మిషన్స్ కోసం కోచింగ్ కూడా ఇస్తారు.

 8వ తరగతి లో ప్రవేశాలకు ఉన్న స్కూల్స్ 

1 . School of excellence , vishakapatnam(girls)

2. School of excellence (boys)  పార్వతీపురం , జోగింపేట

3. స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ శ్రీకాళహస్తి (గర్ల్స్) 

4. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సు శ్రీశైలం డ్యామ్ (బాయ్స్)

ఇంటర్ ఫస్ట్ ప్రవేశాల కోసం ఉన్న కాలేజీలు 7

1. PTG , మల్లి బాయ్స్ 

2. విశాఖపట్నం గర్ల్స్

3. పార్వతీపురం , జోగింపేట బాయ్స్ 

4. విస్సన్నపేట గర్ల్స్ 

5  శ్రీకాళహస్తి గర్ల్స్ 

6. శ్రీశైలం డ్యామ్ బాయ్స్ 

7. తనకల్లు గర్ల్స్

చివరి తేదీ : 20.05.222.

వెబ్సైట్ : https://apgpcet.apcfss.in/TWREIS/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Admissions in Andhra Pradesh Tribal Welfare Gurukul Schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0