Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AMMA VODI 2022: DISTRICT WISE E KYC STATUS LISTS

 AMMA VODI 2022: DISTRICT WISE EKYC STATUS LISTS.

AMMA VODI 2022: DISTRICT WISE E KYC STATUS LISTS.


AMMA VODI 2022 AMMA VODI E KYS STATUS  AMMA VODI AP 2022 DISTRICT WISE LISTS  EKYC PROCESS FOR AMMA VODI 2022  DOWNLOAD DISTRICT WISE LISTS OF EKYC E-KYC STATUS REPORT OF AMMA VODI  ALL DISTRICTS EKYC LISTS DOWNLOAD AMMA VODI EKYC VERIFIED LISTS DOWNLOAD

అమ్మ ఒడి పథకం మనకు సంబంధించిన ఈ కేవైసీ చేస్తున్నారు ఈ కేవైసీ చేసిన లబ్ధిదారుల వివరాలు జిల్లాల వారీగా డాష్ బోర్డు ఈ బోర్డు నందు అమ్మబడి లబ్ధిదారుల ఈ కేవైసీ చేశారో లేదో తెలుసుకోవచ్చు

HOW TO KNOW:

  • ముందుగా క్రింద ఇవ్వబడిన లింకు మీద క్లిక్ చేయండి
  • తరువాత మీ జిల్లా ఎంపిక చేసుకోండి
  • మీ మండలం ఎంపిక చేసుకోండి
  • మీ సచివాలయం ఎంపిక చేసుకోండి
  • మీ సచివాలయం పరిధిలో ఉన్న మీ క్లస్టర్ నెంబర్ ను ఎంపిక చేసుకోండి ఎంపిక చేసుకున్న తరువాత Total Students అని ఉన్న దగ్గర క్లిక్ చేయండి ఇక్కడ ఆ క్వార్టర్ పరిధిలో ఉన్న విద్యార్థుల జాబితా మొత్తం డౌన్లోడ్ అవుతుంది చివర eKYC Completed/eKYC Not Completed అని వస్తుంది ఆధారంగా మీ విద్యార్థులకు ఈ కేవైసీ కంప్లీట్ అయిందో లేదో తెలుసుకోగలరు.



ఈ లిస్ట్ లు  రోజు తరచు గా అప్డేట్ చేయుచున్నారు.

DOWNLOAD DISTRICT WISE LISTS


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AMMA VODI 2022: DISTRICT WISE E KYC STATUS LISTS"

Post a Comment