Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Capacity Building APSIRD Training Online Session Links, Registration Links.

Capacity Building APSIRD Training Online Session Links, Registration Links Capacity Building APSIRD Training Micro Soft District Wise Online Session Links and Registration Links Capacity Building Trainings to the school education officers and teachers from the Districts and below level
Capacity Building APSIRD Training Online Session Links, Registration Links.

  • ఉపాధ్యాయులకు, అధికారులకు ( జాబితాలో పేర్కొన్న వారందరికీ) మే‌ 30 నుండి జూన్ 15 వరకు కెపాసిటీ బిల్డింగ్ పై ఒకరోజు ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం జిల్లాల వారీగా కలదు.
  • ఈ శిక్షణా కార్యక్రమం యొక్క లింక్ ఒక రోజు ముందుగా పంపడం జరుగుతుంది (11AM to 12 NOON).
  • రెండవ లింక్ (12.30 PM to 1.00 PM) ప్రత్యక్ష ప్రసారం తర్వాత అందు అందుబాటులోకి వస్తుంది.
  • ఈ రెండవ లింక్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అసెస్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలి.. ఈ అసెస్మెంట్ 100 మార్కులకు ఉంటుంది.20 ప్రశ్నలు ఉంటాయి.ఒక్కో ప్రశ్నలకు 5 మార్కులు ఉంటాయి. అసెస్మెంట్ తో పాటు ఫీడ్ బ్యాక్ ను పూర్తి చేయవలసి ఉంటుంది.
  • అసెస్మెంట్ లో 50% మార్కులు తప్పక రావాలి. రాకపోతే 50% మార్కులు వచ్చేంతవరకు అసెస్మెంట్ ను చేస్తూ పోవాలి.
  • శిక్షణా కార్యక్రమంలో పాల్గన్నవారు..ఈ కార్యక్రమమును మరొక సారి వీక్షించాలంటే APSIRD అధికారిక యూట్యూబ్ ఛానెల్ నందు చూడవచ్చు.
  • ఈ శిక్షణా కార్యక్రమములో పాల్గనుటకు MICROSOFT TEAMS ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఆప్ ద్వారా మాత్రమే శిక్షణా కార్యక్రమం యొక్క లింక్ ఓపెన్ అవుతుంది. Microsoft Teams App latest version click here
  • సందేహ నివృత్తి కొరకు కార్యక్రమం ప్రసారం సమయంలో CHAT BOX కూడా అందుబాటులో ఉంటుంది.
  • జాబితాలో పేర్కొన్న వారందరూ తప్పక శిక్షణా కార్యక్రమంలో పాల్గొనాలి.

Online Links for Education Department (Date Wise / District Wise)

District :  Srikakulam     Date : 30-05-2022

Online Session link : 

Online Registrations link for Exam and Feedback : 

District  : Vizianagram      Date : 31-05-2022

Online Session link : 

Online Registrations link for Exam and Feedback : 

District  : Vishakapatanam     Date : 01-06-2022

Online Session link : 

Online Registrations link for Exam and Feedback : 

District  : East Godavari        Date : 02-06-2022

Online Session link : 

Online Registrations link for Exam and Feedback : 

District  : West Godavari      Date : 03-06-2022

Online Session link : 

Online Registrations link for Exam and Feedback : 

District  : Krishna          Date : 06-06-2022

YOU TUBE LINK

Online Session link : 

Online Registrations link for Exam and Feedback : 

District  : Guntur          Date : 07-06-2022

Online Session link : 

Online Registrations link for Exam and Feedback : 

District  : Prakasam      Date : 08-06-2022

YOU TUBE LINK

Online Session link : 

Online Registrations link for Exam and Feedback : 

District  : Nellore        Date : 09-06-2022

YOUTUBE LINK
Online Session link : 

Online Registrations link for Exam and Feedback : 

District  : Kadapa      Date : 10-06-2022

Online Session link : 

Online Registrations link for Exam and Feedback : 

District  : Kurnool       Date : 13-06-2022

Online Session link : 

Online Registrations link for Exam and Feedback : 

District  : Anantapur        Date : 14-06-2022

Online Session link : 

Online Registrations link for Exam and Feedback : 

District  : Chittoor            Date : 15-06-2022

Online Session link : 

Online Registrations link for Exam and Feedback : 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Capacity Building APSIRD Training Online Session Links, Registration Links."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0