Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

GO described by JD Sri Krishna in APGLIC office today. Items in no: 90s

ఈరోజు APGLIC ఆఫీస్ లో JD శ్రీ.కృష్ణ గారు వివరించిన GO. no:90 లో ని అంశాలు

GO described by JD Sri Krishna in APGLIC office today.  Items in no: 90s

55 సంవత్సరాలు పూర్తి ఐనా కూడా APGLIC అమౌంట్  ను సాలరీ నుండి మినహాయింపు చేస్తున్న ఉద్యోగులు కొత్త Bond కొరకు ప్రపోజల్స్  జూన్ -30వ తేదీ లోపు ఆఫీసుకు  పంపవచ్చు.

(ఇంతకు ముందు ఈ అవకాశం లేదు)

 ప్రస్తుతం చెల్లిస్తున్న వారు న్యూ బాండ్ కు apply చేసుకోవచ్చు

(6 నెలల లోపు మాత్రమే)

 55 సంవత్సరాలు దాటి 3 లేక 4 నెలలు ప్రీమియం చెల్లించి ఆపిన వారు కూడా బ్యాలెన్స్ అమౌంట్ ను చెల్లించి కొత్త Bond పొందవచ్చు

ఎవరైనా 1995 నుండి ప్రీమియం చెల్లిస్తూ Bond కు apply చేసినా నేటివరకు రానివారు కొత్తగా apply చేసుకోమని చెప్పారు

ప్రీమియం పెంచిన వారు 5 నెలల లోపు ఐతే షెడ్యూల్ copy ,టోకెన్ నెంబర్ తో apply చేసుకోవాలి.

(6 నెలలు దాటితే షెడ్యూల్ పెట్టకుండానే Bond ను జారిచేస్తాము)

2017 తరువాత missing క్రెడిట్స్ లేవు. అంతకు ముందు missing క్రెడిట్స్ ఉంటే షెడ్యూల్ ప్రకారం apply చేయండి

 మిస్సింగ్ క్రెడిట్స్ కి apply చేసేవారు good health సర్టిఫికెట్ పెట్టనవసరం లేదు

Bond విలువ 10 సంవత్సరాలకు రెట్టింపు అగును

మార్చ్ -2022 తరువాత వచ్చిన loans అప్లికేషన్ లు pendding లో ఉన్నావి. (అంతకు ముందు Loans క్లియర్ ఐనవి)

జులై -2021 వరకు రిటైర్మెంట్ ఐన వారి బాండ్స్ అమౌంట్ క్లియర్ ఐనవి.

సుమారు 30 కోట్లు అమౌంట్ ఉంటే pendding లో ఉన్న bills అన్ని క్లియర్ అగును

Death క్లెయిమ్స్ ను క్లియర్ చేయడానికి Family సర్టిఫికెట్ కావాలి

 Bonds నందు నామినీ గా భార్య/భర్త/కొడుకు/కూతురు పేర్లు పెట్టుకుంటే మంచిది

APGLIC ప్రీమియం చెల్లింపు లు ప్రారంభించిన తరువాత 1 సంవత్సరం లోపు ఉద్యోగి మరణిస్తే Bond క్యాన్సిల్ చేస్తారు.అమౌంట్ ఏమి రాదు.

ప్రీమియం ప్రారంభించిన 1 సంవత్సరం తరువాత ఉద్యోగి మరణిస్తే నామినీకి Bond అమౌంట్  వస్తుంది

ప్రీమియం ప్రారంభించిన 3 సంవత్సరాల తరువాత ఉద్యోగి మరణిస్తే Bond అమౌంట్ మొత్తం నామినీకి ఇస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "GO described by JD Sri Krishna in APGLIC office today. Items in no: 90s"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0