Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Intermediate academic calendar 2022-23

 Intermediate academic calendar 2022-23

Intermediate academic calendar 2022-23

ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్

  • ఇంటర్‌ తరగతులు జులై 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ కేలండరును ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు సోమవారం విడుదల చేశారు. 
  • ఏప్రిల్‌ 21వ తేది చివరి పనిదినమని తెలిపారు.
  • పబ్లిక్‌ పరీక్షలు 2023 మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు నిర్వహించాలని ప్రాధమికంగా నిర్ణయించారు. 
  • ప్రీ ఫైనల్‌ పరీక్షలు 2023 జనవరి 19 నుంచి 25వ తేదీ వరకు, ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 8 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి.
  • దసరా సెలవులు అక్టోబరు 2 నుంచి 9వ తేదీ వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 17వ తేదీ వరకు ఉంటాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Intermediate academic calendar 2022-23"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0