Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jagananna Ammavadi

 అమ్మానాన్న లేరు. అమ్మఒడి కావాలి.

Jagananna Ammavadi


‘‘తల్లిదండ్రులు చనిపోయారు.. అమ్మమ్మ దగ్గర ఉంటున్నాను.. ఆమె రేషన్‌ కార్డులో నా పేరు లేదు.. నాకు అమ్మఒడి ఇప్పించండి..’’ అంటూ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ను ఓ చిన్నారి కోరాడు. వివరాల్లోకి వెళితే.. మణికంఠ అనే విద్యార్థి బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం జె.పంగులూరులోని బయటమంజులూరు మండలపరిషత్‌ ప్రాఽథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటున్నాడు. అమ్మమ్మ రేషన్‌కార్డులో అతని పేరు లేనందున అమ్మఒడి జాబితాలో రాలేదు. గతేడాది అమ్మఒడి రాకపోవటంతో ఈ ఏడాదైనా అమ్మమ్మ కార్డులో పేరు ఎక్కించి అమ్మఒడి ఇప్పించాలని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ను కోరాడు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ ఆ చిన్నారికి అమ్మఒడి వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jagananna Ammavadi"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0