Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jagananna Vidyakanuka

జిల్లాలోని  స్కూల్ కాంప్లెక్స్ HM లందరికి తెలియచేయునది.

Jagananna Vidyakanuka

1) గురువారం నుంచి అనగా 12.5.2022 నుండి JVK మెటీరియల్ స్కూల్ కాంప్లెక్స్ లకు సరఫరా చేయబడుతుంది.

2) JVK మెటీరియల్ పరిశీలనా కమిటీ లో సభ్యులు.

  • i)SMC చైర్మన్
  • ii) కాంప్లెక్స్ HM
  • iii)కాంప్లెక్స్ పరిధిలోని ఇద్దరు HM లు
  • iv) CRP

మొత్తం 5 గురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారు.

3) ఈ కమిటీ సభ్యుల సమక్షంలో invoice ప్రకారం మెటీరియల్ సరిచూసుకొని స్టాక్ రిజిస్టర్ లో నమోదు చేసి, పరిశీలన కమిటీ సభ్యులు అందరూ సంతకం చేయవలెను.

4) మెటీరియల్ తీసుకున్న తర్వాత కాంప్లెక్స్ HM సంతకంతో కూడిన Invoice సాఫ్ట్ కాపీని వెంటనే cmossaguntur@gmail.com కు మెయిల్ చేయవలెను. 

5) మెటీరియల్ తో పాటు వచ్చే 3 invoice కాపీలలో  ఒరిజినల్ invoice ను కాంప్లెక్స్ HM తన దగ్గర భద్రపరచవలెను. 

6) కాంప్లెక్స్ HM సంతకంతో కూడిన డూప్లికేట్, ట్రిప్లికేట్ లను CRP ల ద్వారా జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయమునకు పంపవలెను.

7) Invoice కు, రిసీవ్ చేసుకున్న మెటీరియల్ కు వ్యత్యాసం ఉన్నచో వెంటనే పరిశీలన కమిటీ వ్రాత పూర్వకంగా సమగ్ర శిక్ష జిల్లా కార్యాలయమునకు మెయిల్ చేయవలెను.

8) JVK మెటీరియల్ ను water proof, fire proof etc; సదుపాయములు ఉన్న గదులలో భద్రపరచవలెను.

చెదలు, ఎలుకలు, క్రిమికీటకాల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవలెను.

9) తదుపరి అదేశములు వచ్చునంత వరకు పాఠశాలలకు పంపిణీ చేయరాదు

10)JVK మెటీరియల్ పరిశీలన నిమిత్తం ఉన్నత అధికారులు MRC/School complex లను సందర్శించెదరు. కావున MEO లు / కాంప్లెక్స్ HM లు విధిగా అందుబాటులో ఉండవలెను.


APC, Samagra Siksha,

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jagananna Vidyakanuka"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0