Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New feature in WhatsApp ... Good news for group admins.

వాట్సాప్ లో కొత్త ఫీచర్... గ్రూప్ అడ్మిన్లకు గుడ్ న్యూస్.

New feature in WhatsApp ... Good news for group admins.

వాట్సాప్‌లో త్వరలో ఒక కొత్త ఫీచర్ రానున్నట్లు తెలుస్తోంది.

ఈ ఫీచర్ వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు మరిన్ని అధికారాలు ఇవ్వనుంది.

ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ వెర్షన్ 2.22.11.4లో రానుంది.

గూగుల్ ప్లే బీటా ప్రోగ్రాంలో దీన్ని ఇప్పటికే విడుదల చేశారు.

వాట్సాప్ అప్‌డేట్ ట్రాకర్ WABetainfo ఈ విషయాలను మొదట బయటపెట్టింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే... గ్రూపులోని సభ్యులు పెట్టిన మెసేజ్‌లను కూడా అడ్మిన్స్ డిలీట్ చేయవచ్చు.

ఆ మెసేజ్ ఉన్న ప్రదేశంలో 'This was Removed By Admin' అని కనిపించనుంది.

ప్రస్తుతం ఈ టైమ్ గంటన్నర వరకు ఉంది.

త్వరలో ఈ టైమ్‌ను 2 రోజుల 12 గంటలకు పెంచుతారని తెలుస్తోంది.

 ఇది గ్రూపుపై అడ్మిన్స్‌కు మరింత కంట్రోల్ ఇవ్వనుంది.

యూజర్‌ ఎక్స్పీరియన్స్ ను మరింత సులభం చేయడానికి వాట్సాప్ కృషి చేస్తోంది.

WhatsApp బీటా ట్రాకర్ ప్రకారం, ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో వినియోగదారుల కోసం స్టేటస్ అప్‌డేట్‌లపై క్విక్ హార్ట్ ఎమోజి చూసినట్లుగానే, వాట్సాప్ కూడా సిమిలర్‌ ఫీచర్ రాబోతుంది.

త్వరలో రానున్న ఈ ఫీచర్ వాట్సాప్‌కు మరింత ప్లస్ కానుంది.

దీ0తో పాటు మెసేజ్ డిలీట్ చేసే టైమ్‌ని కూడా వాట్సాప్ పెంచనున్నట్లు తెలుస్తోంది.

దీంతో పాటు మెసేజ్ రియాక్షన్స్ కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New feature in WhatsApp ... Good news for group admins."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0