Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Staff Selection Commission has issued notification for 797 posts .... Tent / Inter / Degree Qualifications.

 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 797 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల....టెన్త్ /ఇంటర్ /డిగ్రీ అర్హతలు.

Staff Selection Commission has issued notification for 797 posts .... Tent / Inter / Degree Qualifications.


SSC Non-Gazetted Recruitment 2022: భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC ladakh) లడఖ్‌లోని వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు/విభాగాలు/సంస్థల్లోని నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు

మొత్తం పోస్టులు: 797

పోస్టులు: జూనియర్ అసిస్టెంట్/ఎలక్షన్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, స్టాటిస్టికల్ అసిస్టెంట్/జూనియర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్, డ్రైవర్ గ్రేడ్-II, ఆర్డర్లీ, సఫాయివాలా, బేరర్ తదితర పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (CBT) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: రాత పరీక్ష 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. 60 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ:  13.06.2022.

దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్ధులకు: రూ.100 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్‌సర్వీస్‌ మెన్‌/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

రాత పరీక్ష తేదీ: ఆగస్టు 2022.

WEBSITE :http://www.ssc.nic.in/

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Staff Selection Commission has issued notification for 797 posts .... Tent / Inter / Degree Qualifications."

Post a Comment