Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Tenth class exam results on June 10.

 జూన్ 10 న పదో తరగతి పరీక్షల ఫలితాలు .

Tenth class exam results on June 10.

పాఠశాల విద్య రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి

పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు జూన్ 10 న వెల్లడించేం దుకు కసరత్తు చేస్తున్నట్టు పాఠశాల విద్య రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి వెల్లడించారు . ఆయన సోమవారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశా లలో నిర్వహిస్తున్న పదో తరగతి మూ ల్యాంకన ప్రక్రియను తనిఖీ చేశారు . అనం తరం ' సాక్షి'తో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తం గా ఈ విద్యాసంవత్సరం 6.22,537 మంది పరీక్షలు రాసినట్టు తెలిపారు . 

ఈ నెల 13 నుంచి పేపర్ వాల్యుయేషన్ జరుగుతోందని , ఇప్పటికే దాదాపు 25 శాతం పేపర్ల వాల్యు యేషన్ పూర్తయిందన్నారు .

అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లా డీఈవోలు క్యాంప్ ఆఫీసర్లుగా మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోందన్నా రు . అనంతరం విజయవాడలోని రాష్ట్ర పరీ క్షల విభాగం కార్యాలయంలో డీ కోడింగ్ ప్ర క్రియ నిర్వహించి .. జూన్ 10 న ఫలితాల వెల్లడికి చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు . 

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 26 జిల్లాలను యూనిట్గా తీసుకుని పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని దేవానందరెడ్డి వివరించారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Tenth class exam results on June 10."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0