Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What is the mileage of petrol in which bunk?

 ఏ బంక్ లోని పెట్రోల్ ఎంత మైలేజ్ వస్తుంది?

What is the mileage of petrol in which bunk?

మన టూ వీలర్ వెహికల్‌లో పెట్రోల్ అయిపోయిన వెంటనే లేదా ముందుగానే పెట్రోల్ పోసుకుంటుంటాం. అయితే, మన దగ్గరలో ఉన్న బంక్‌లో గానీ, లేదా వెళ్తున్న క్రమంలో ఎదురైన బంక్‌లో గానీ పెట్రోల్ పోసుకుంటుంటాం.

అయితే, చాలా మందికి ఓ డౌట్ ఉంటుంది. అదేమంటే... మార్కెట్‌లో చాలా పెట్రోల్ బంక్‌లు ఉన్నాయి కదా. ఏ బంక్‌లో పెట్రోల్ పోసుకుంటే ఎంత మైలేజ్ వస్తుంది.. ఏది ఎక్కువగా మైలేజ్ వస్తది? అనేది తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే, ఇదే ఆలోచనతో ఉన్న ఓ యూట్యూబర్(తేజా మోటోవ్లాగ్) కూడా ప్రాక్టికల్‌గా చేసి చూపించాడు. అదంతా వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు... తాను మొదటగా 5 పెట్రోల్ బంకుల నుంచి ఒక్కో బాటిళ్లలో పెట్రోల్ తీసుకున్నాడు. అందులోంచి తన బైక్‌లో వంద మిల్లీ లీటర్ల(ml) చొప్పున ఒక్కో బంక్ పెట్రోల్ పోస్తూ చెక్ చేశాడు. ఇలా మొత్తం 5 బంకుల పెట్రోల్‌ను 5 సార్లు పోసి చెక్ చేశాడు.. ఏ బంక్ పెట్రోల్ ఎంత మైలేజ్ ఇస్తుందో ప్రాక్టికల్‌గా తెలుసుకున్నాడు.

100 ml Shell oil 6.2 KM

100 ml Bharat oil 5.9 KM

100 ml HP oil 5.9 KM

100 ml Essar oil 5.5 KM

100 ml Indian oil 5.2 KM

తాను చెక్ చేయగా పై విధంగా మైలేజ్ వచ్చిందని అతను పేర్కొన్నాడు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What is the mileage of petrol in which bunk?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0