Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Model Schools APMS 6th Class Admissions 2022-23-Notification-Online Application

 AP Model Schools APMS 6th Class Admissions 2022-23-Notification-Online Application 

AP Model Schools APMS 6th Class Admissions 2022-23-Notification-Online Application

AP Model School APMS 6th Class Admissions 2022-23-Notification-Online Application AP Model School VI Class Admissions 2022-23-Notification-Schedule-Fee Payment-Online Application AP Model School Society AP Model Schools VI class online admissions 2022-23

ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2022-23 విద్యా సంవత్సరములో 6వ తరగతిలోనికి ప్రవేశము కొరకు ప్రకటన.

ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2022 - 2023 విద్యా సంవత్సరమునకు '6'వ తరగతి లో విద్యార్థులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనామాధ్యమము ఆంగ్లములో ఉండును. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు

ప్రవేశ అర్హతలు:

వయస్సు: ఒ.సి., బి.సి. (OC, BC) కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2010 మరియు 31-08-2012 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి., యస్.టి. (SC, ST) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2008 మరియు 31-08-2012 మధ్య పుట్టి ఉండాలి. 

సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2020-21 మరియు 2021-22 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి. 2021-22 విద్యా సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ అర్హత పొంది ఉండాలి.

దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రము కొరకు https://apms.apcfss.in/ చూడగలరు.

దరఖాస్తు చేయు విధానము: 

అభ్యర్థులు పై అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేది. 05-06-20202 నుండి 16.06.2022 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును. ఆ జనరల్ నెంబరు ఆధారముగా వెబ్ సైట్ https://apms.ap.gov.in/apms/ online లో) లో దరఖాస్తు చేసుకొనవలయును.

దరఖాస్తు చేయడానికి రుసుము: 

  • OC మరియు BC లకు రూ.100/- (అక్షరాల 100/- రూపాయలు మాత్రమే)
  • SC మరియు ST లకు రూ. 50/- (అక్షరాల 50/- రూపాయలు మాత్రమే)

S. No

Item of Work

Schedule

1

Issue of admission notification by the Head Office

03-06-2022

2

Last date for a payment of Registration fee

16-06-2022

3

Acceptance of Online Application

05-06-2022 to 17-06-2022

 

4

Publication of online Applicants list by IT Cell and communication to districts

 

22-06-2022

5

Conduct of School – wise Lots in Districts

24-06-2022 to 28-06-2022

6

Publication of Selection List

30-06-2022

7

Certificate Verification

01-07-2022

 

8

Commencement of Classes & Orientation to Parents & Students

As per the instructions prescribed for Commencement of classes communicated by the

CSE/CIE

 

ప్రవేశములు లాటరీ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల Principal ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని / మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.

APMS 2022 Fee payment Online Application soon

APMS 6th admissions 2022-23 Guidelines and Procedure 

APMS VI Notification 

OFFICAL AP MODEL SCHOOLS ONLINE APPLICATION 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Model Schools APMS 6th Class Admissions 2022-23-Notification-Online Application"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0