Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Capacity Building Test Doubts - Answers.

 Capacity Builing   కెపాసిటీ బిల్డింగ్ పరీక్ష  సందేహాలు - సమాధానాలు.

Capacity Building Test Doubts - Answers.

 కెపాసిటీ బిల్డింగ్ పరీక్ష సందేహాలు - సమాధానాలు

1. పరీక్షలో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి?

జవాబు: 20 ప్రశ్నలు

2. ఒక్కొక్క ప్రశ్నకు ఎన్ని మార్కులు కేటాయించారు?

జవాబు: 5 మార్కులు

3. ప్రశ్నలు వేటి మీద ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది?

జవాబు: ప్రభుత్వ విద్యా పథకాలు మీద ( జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి  మొ.)

4. పరీక్షా సమయం ఎంత?

జవాబు: 30 నిమిషాలు

5. జిల్లా వ్యాప్తంగా ఒకే ప్రశ్నాపత్రం ఉంటుందా?

జవాబు: అవును

6. పరీక్ష ముగిసిన వెంటనే మనకు వచ్చిన మార్కులు కనిపిస్తాయా?

జవాబు: అవును

7. ఈ పరీక్షలో ఎన్ని మార్కులు రావాల్సి ఉంటుంది?

జవాబు: 50 మార్కులు (50%)

8. ఒకవేళ పరీక్షలో 50 మార్కుల కంటే తక్కువ వస్తే, మళ్ళీ ఎగ్జామ్ రాయాలా?

జవాబు: అవును. మనకి ఎగ్జామ్ కు ఇచ్చిన లింక్ మీద మళ్లీ క్లిక్ చేసి రెండోసారి ఎగ్జామ్ రాయవచ్చు. అలా 50 మార్కులు వచ్చే వరకు రాయవచ్చు.

9. రెండోసారి రాసేటప్పుడు ప్రశ్న పత్రము మారిపోతుందా? లేదా?

జవాబు: అవును. ప్రతిసారి ప్రశ్నాపత్రం మారుతుంది.

10. కెపాసిటీ బిల్డింగ్ శిక్షణను ఎలా వీక్షించాలి?

జవాబు: ముందుగా మన ఫోన్లో మైక్రోసాఫ్ట్ టీమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రతి జిల్లాకు ఒక లింకు ఇవ్వబడుతుంది. ఆ లింకును క్లిక్ చేయడం ద్వారా వీక్షించవచ్చును.

11. కెపాసిటీ బిల్డింగ్ శిక్షణకు, ప్రశ్నాపత్రం రాయుటకు ఒకే  గూగుల్ లింక్ ఇస్తారా? వేర్వేరుగా ఉంటాయా?

జవాబు: వేరు వేరుగా ఉంటాయి.

12. ఆన్లైన్ ప్రశ్నాపత్రం పత్రము ఏ ఫార్మెట్ లో ఉంటుంది?

జవాబు: గూగుల్ ఫార్మెట్లో ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Capacity Building Test Doubts - Answers."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0