Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

 Jagananna chedodu Scheme Full Details


 Jagananna chedodu



జగనన్న చేదోడు







👉🏻సొంత షాపు కలిగిన రజకులకు, నాయీబ్రాహ్మణులకు మరియు టైలర్లకు వారి' జీవన ప్రమాణాల మెరుగుకై "జగనన్న చేదోడు" పథకము ద్వారా సంవత్సరానికి రూ.10,000/-ల ఆర్ధిక సహాయం.


 అర్హతలు:



👉🏻 మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.10,000/- మరియు పట్టణ ప్రాంతాలలో అయితే .12,000/- కంటే తక్కువ ఉండాలి.


👉🏻 మొత్తం కుటుంబానికి 3 ఎకరాలు మాగాణి భూమి లేదా 10 ఎకరాలు మెట్ట లేద మాగణిమరియుమెట్టభూములు రెండు కలిపి 10 ఎకరాలు మించరాదు.


 👉🏻 కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై ఉండరాదు.


👉🏻 పట్టణ ప్రాంతంలో సొంత గృహ నిర్మాణపు స్థలము 1000 చదరపు అడుగులు కంటే తక్కువ ఉండాలి. > కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైనా 4 వీలర్ (నాలుగు చక్రములు) సొంత వాహనము ఉన్నట్లైతే (ఆటో, టాక్సీ మరియు ట్రాక్టర్ ఇందునకు మినహాయింపు) అనర్హులుగా పరిగణించబడును.


👉🏻 కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో వుండరాదు. > ఆధార్ కార్డు కలిగి ఉండాలి.


👉🏻  ప్రభుత్వం జారీ చేసిన సమగ్ర కులధృవీకరణ పత్రం (S.C.,S.T.,B.C., Minority, E.B.C) కలిగి ఉండవలెను. > షాపులున్న టైలర్లు అనగా అన్ని కులములకు చెందినవారు (S.C.,S.T.,B,C, Minority.E.B.C) టైలరింగ్ వృత్తి పైనే అనగా ప్రధాన వృత్తిగా స్వీకరించి దానిపై పూర్తిగా ఆధారపడి జీవనోపాధి చేయుచున్న వారు మాత్రమే అర్హులు.


👉🏻 షాపు కలిగి దానినే జీవనాధారంగా వృత్తి చేసుకుంటున్న రజకులు మరియు నాయిబ్రాహ్మణులు సంబంధిత కులధృవీకరణ పత్రం కలిగినవారు అర్హులు.


జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానము:



👉🏻అర్హత కల్గిన వారు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డుతో పాటు స్వయంగా గ్రామ/వార్డు సచివాలయాలలో > లేదా వాలంటీర్ల ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చును. అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request మీ సేవల అభ్యర్ధన నెంబర్ ఇవ్వబడుతుంది.


👉🏻 దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు నిర్దేశించిన ప్రక్రియలు అన్ని పూర్తి చేసి అర్హత కలిగిన వారికి సంవత్సరానికి 10,000/- మంజూరు చేసే జగనన్స్ వేవారు పథకం ద్వారా లబ్ధి చేకూర్చబడుతుంది.

పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లు అయితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0