Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Explanation if these 4 objects should not be placed on the ground even by mistake in worship

 పూజలో పొరపాటున కూడా ఈ 4 వస్తువులను నేలపై ఉంచకూడదట అలా ఉంచితే వివరణ

Explanation if these 4 objects should not be placed on the ground even by mistake in worship


పూజా మార్గం: ప్రతి మతానికి దాని స్వంత ఆరాధన విధానం ఉంటుంది.

హిందూమతంలో గ్రంధాలలో ఉదయం ,సాయంత్రం స్నానం చేసిన తర్వాత పూజించే ప్రాముఖ్యత ఉంది. ప్రతి వ్యక్తి తన భక్తిని బట్టి పూజిస్తారు. కానీ కొన్నిసార్లు కొంతమందికి పూజల వల్ల సరైన ఫలితం ఉండదు. పూజలో తెలిసి తెలియక చేసే తప్పులే ఇందుకు కారణం. ఆరాధన సమయంలో మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు ఉన్నాయి. అవేంటో మనం తెలుసుకుందాం.

దీపం.
సాంప్రదాయాల ప్రకారం పూజలు చేసేటప్పుడు కేవలం దీపం వెలిగించి దేవుడి ముందు కూడా పూజ చేయవచ్చు.. అయితే పూజగది లోపల మాత్రమే దీపం పెట్టాలని గుర్తుంచుకోండి. నేలపై ఉంచడం అశుభం. దీన్ని ఎల్లప్పుడూ ప్లేట్‌లో లేదా స్టాండ్‌లో ఉంచాలి.

శంఖం..
పూజలో శంఖం ఊదడం చాలా శ్రేయస్కరం. ఇంటి గుడిలో శంఖం పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి ప్రతీక. ఇంట్లో ఉండటం వల్ల ధన సమస్యలు తలెత్తవు. కానీ దానిని ఎప్పుడూ నేలపై ఉంచవద్దు. అది లక్ష్మీ దేవికి కోపం తెప్పించవచ్చు, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి రావచ్చు.

విగ్రహం..
నేలపై దేవుని విగ్రహం లేదా బొమ్మను ఎప్పుడూ ఉంచవద్దు. మీరు పూజగదిని శుభ్రం చేస్తున్నా వాటిని ఏదైనా పీఠ లేదా శుభ్రమైన గుడ్డ లేదా పూజాస్థలంలో ఉంచండి. విగ్రహాలను నేలపై పెట్టడం వల్ల దేవతలను అవమానించినట్లవుతుంది. మీ ఇంటి శాంతికి భంగం కలుగుతుంది.

నగలు..
బంగారం, వెండి, వజ్రం, ముత్యాలు మొదలైన విలువైన లోహాలు, రత్నాలను కూడా నేలపై ఉంచకూడదు. ఎందుకంటే ఇది నేరుగా ఏదో ఒక గ్రహానికి సంబంధించినది.అలా చేయడం వారికి అవమానంగా పరిగణిస్తారు. పూజానంతరం రత్నాలను ధరిస్తారు. వాటిని నేలపై ఉంచడం వల్ల దాని ప్రభావం తగ్గుతుంది. కాబట్టి వాటిని ఎల్లప్పుడూ ఒక బట్టలో చుట్టి ఉంచండి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Explanation if these 4 objects should not be placed on the ground even by mistake in worship"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0