Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Flash...AP SSC Results 2022 AP 10th Class Results 2022 AP 10 Results 2022 Release on 6th June 2022

 Flash...AP SSC Results 2022 AP 10th Class Results 2022 AP 10 Results 2022 Release on 6th June 2022.

Flash...AP SSC Results 2022 AP 10th Class Results 2022 AP 10 Results 2022 Release on 6th June 2022

అమరావతి: ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు రేపు (సోమవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్‌ దేవానంద్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత www.eenadu.net లో చూడొచ్చు.

తొలుత శనివారం ఉదయం 11 గంటలకే ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. కానీ ఆ సమయం దాటిన తర్వాత ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు అర్ధంతరంగా ప్రకటించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. మంత్రి బొత్స, అధికారుల మధ్య సమన్వయలోపం.. సీఎం కార్యాలయ ఆదేశాలతో ఫలితాలు వాయిదా పడ్డాయి. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Flash...AP SSC Results 2022 AP 10th Class Results 2022 AP 10 Results 2022 Release on 6th June 2022"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0