Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Highlights to be implemented in the school from the 2022 - 23 academic year.

2022 - 23 విద్యా సంవత్సరం నుండి పాఠశాలలో అమలు చేయవలసిన ముఖ్య అంశాలు.


ప్రతి ఉపాధ్యాయుడు లెసన్ ప్లాన్, డైరి తప్పనిసరిగా     వ్రాయాలి. 

లెసన్ ప్లాన్ వ్రాసే  సందర్భంలో లెర్నింగ్ ఔట్ కమ్స్ , లెర్నింగ్ ఆజ్బెక్టివ్స్ స్పష్టంగా వ్రాయాలి. 

ప్రిన్సిపుల్స్ ఆఫ్ వాల్యుయేషన్ లేకుండా ఎట్టి పరిస్థితులలో ఆన్సర్ స్క్రిప్ట్స్ వావాల్యుయేషన్ చేయరాదు. 

తరగతిలో బోధన జరుగుతున్న సమయంలో ప్రతి ఉపాధ్యాయుని పనితీరును వారానికి ఒక సారి ప్రధానోపాధ్యాయుడు,/ డైట్ ఫాకల్టీ / ఎస్ సి ఇ ఆర్ టి ఫాకల్టీ పరిశీలించడం జరుగుతుంది. 

అకడమిక్ కేలండర్ నందు పొందుపరచిన ప్రతి కార్య క్రమాన్ని తప్పనిసరిగా పాఠశాలలలో అమలుచేయాలి. 

కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా  పాఠశాలలో జరిగే ప్రతి క్రార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి నుండి పర్యవేక్షించడం జరుగుతుంది. చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 

మొబైల్ ఫోన్ ద్వారా ఉపాధ్యాయుల 

ఫేసియల్ అటెండాన్స్ సేకరించడం జరుగుతుంది. 

ఉపాధ్యాయుల కదలికలను కూడా ఈ అటెండాన్స్ ద్వారా సేకరించడం జరుగుతుంది. 

స్కూల్ సేఫ్టీ ప్లెడ్జి ప్రతి పాఠశాలలో ప్రదర్శించాలి. 

ఉయ్ లవ్ రీడింగ్ ప్రోగ్రాము ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా నిర్వహించాలి 

పాఠశాలలలో జరిగే పరీక్షలను కూడా చాలా పకడ్బందీగా నిర్వహించాలి. 

ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ప్రతి నెల మొదటి        

శనివారం, 6-8 వ తరగతుల విద్యార్థులకు మూడవ శనివారం నో బాగ్ డే నిర్వహించాలి.

పాఠశాల ప్రారంభ సమయానికి కనీసం 15 నిమిషాల ముందే ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరు కావాలి. 

ఫౌండేషనల్ లిటరసీ అండ్ నుమెరసీ స్కిల్స్ ప్రతి విద్యార్థి లో పెంపొందించాలి. 

కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాము నిర్వహించాలి. 

అన్ని రకాల రిజిస్టర్లు నిర్వహించాలి. భద్ర పరచాలి. 

స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ తన పరిధిలోని అన్ని పాఠశాలలను ప్రతి మాసం విజిట్ చేయాలి. 

గుర్తించిన లోపాలను ఉన్నతాధికారులకు వ్రాతపూర్వకంగా తెలియజేయాలి.

ప్రతి పదిహేను రోజులకు తప్పనిసరిగా ఉపాధ్యాయుల సమీక్షా సమావేశం నిర్వహించాలి. 

అకడమిక్ కేలండర్ విత్ మోడల్ ఇన్స్టిట్యూషనల్ అండ్ లెసన్ ప్లాన్స్  SCERT వారి నుండి అందించబడుతుంది. 

విద్యార్థుల డ్రెస్ కోడ్, హెయిర్ స్టైల్ హుందాగా ఉండాలి. 

స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా ప్రతి పాఠశాలలో రోజు వారీ నిర్వహించవలసిన కార్యక్రమాల వివరాలు ఇవ్వడం జరుగుతుంది.

త్వరలో 2022 - 23 అకడమిక్ క్యాలెండర్ విడుదల అవుతుంది.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Highlights to be implemented in the school from the 2022 - 23 academic year."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0