Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IBPS RRB 2022 Notification

IBPS RRB 2022 : IBPS RRB లో 8 వేల ఉద్యోగాలు నేటి నుంచే రిజిస్ట్రేషన్ ,  అప్లై చేయు విధానం.

IBPS RRB 2022 Notification

 IBPS RRB 2022 Notification : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) RRB 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్ఆర్బీ గ్రూప్ A ఆఫీసర్ స్కేల్ I, II, III, గ్రూప్ B ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) నోటిఫికేషన్ ను సోమవారం అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.

నోటిఫికేషన్ ప్రకారం IBPS RRB దరఖాస్తు ఫారమ్ జూన్ 7 నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.

  • మొత్తం ఉద్యోగాలు: 8081 ఉద్యోగాలకు నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలైంది.
  • అధికారిక వెబ్‌సైట్: www.ibps.in.
మొత్తం ఉద్యోగాలు: 8081

IBPS RRB 2022 ఖాళీల వివరాలు

  1. IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్- 4483 ఖాళీలు
  2. IBPS RRB ఆఫీసర్ స్కేల్- I- 2676 ఖాళీలు
  3. IBPS RRB ఆఫీసర్ స్కేల్- II- 842 ఖాళీలు
  4. IBPS RRB ఆఫీసర్ స్కేల్- III- 80 ఖాళీలు

IBPS అధికారిక వెబ్‌సైట్‌లో అర్హత ప్రమాణాలు, పరీక్ష విధానం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది. CRP RRB - XI కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే దరఖాస్తుదారులు IBPS వెబ్‌సైట్‌లో పేర్కొన్న విధంగా నిర్ణీత తేదీలోపు కనీస అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.

IBPS RRB 2022 ముఖ్య తేదీలు

  • IBPS RRB రిజిస్ట్రేషన్ , ఎడిట్, మోడిఫికేషన్ గడువు --- జూన్ 7 నుంచి జూన్ 27, 2022 వరకు
  • దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన తేదీలు  జూన్ 7 నుంచి 27, 2022 వరకు
  • ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ --- జులై 18 నుంచి 23, 2022
  • IBPS RRB ప్రిలిమ్స్ పరీక్ష --- ఆగస్టు 2022
  • పరీక్ష ఫలితాలు --- సెప్టెంబర్ 2022
  • IBPS RRB మెయిన్స్ --- సెప్టెంబర్ లేదా నవంబర్ 2022

దరఖాస్తు చేసే ముందు

  • IBPS RRB 2022 దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తి చదివి, అందులో పేర్కొన్న పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
  • దరఖాస్తుదారులు IBPS పేర్కొన్న అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.
  • రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను భద్రపరుచుకోవాలి. అభ్యర్థులు తప్పనిసరిగా పనిచేసే మొబైల్ నంబర్, ఇమెయిల్ IDని కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా స్కాన్ చేసిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి
  • పాస్‌పోర్ట్ ఫొటో , సైన్(నిర్దేశిత కేబీల్లో)
  • ఎడమ చేతి థంబ్ ఇంప్రెషన్

IBPS RRB రిక్రూట్‌మెంట్ గ్రూప్ A ఆఫీసర్స్ (స్కేల్-I, II & III) ఇంటర్వ్యూలు ఇదే ప్రక్రియలో NABARD, IBPS సహాయంతో రిజనల్ రూరల్ బ్యాంక్స్ నవంబర్ 2022 లో నిర్వహిస్తాయి.

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IBPS RRB 2022 Notification"

Post a Comment