Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

JAGANAANNA AMMAVODI PAYMENT STATUS 2022

 JAGANAANNA AMMAVODI PAYMENT STATUS 2022.

JAGANAANNA AMMAVODI PAYMENT STATUS 2022.

జగనన్న అమ్మఒడి 2022 కు సంబంధించి 3వ విడత శ్రీకాకుళ లో  సీఎం శ్రీ వైయస్ జగన్ చేతుల మీదుగా  ఈ ఏడాదిమొత్తం 43,96,402 మంది అర్హులైన తల్లుల & సంరక్షకులు బ్యాంక్ ఖాతాల్లో రూ. 13వేలు చొప్పున జమ . ఈ ఏడాది కొత్తగా  5,48,329 మంది లబ్ధిదారులు

అయితే మీకు మీ బ్యాంక్ ఖాతాలో  13000 /- రూ మాత్రమే పడతాయి మరియు మిగతా 1000 DTMF ( డిస్ట్రిక్ట్ టాయిలెట్ మానేజ్మెంట్ ఫండ్ )  కు జమ అవుతాయి

మీకు ఈ అమ్మఒడి 2021 డబ్బులు పడ్డాయో లేదో పేమెంట్ స్టేటస్ ఆన్లైన్ లో  మీ యొక్క మొబైలు లో తెలుసుకోవచ్చు అది ఎలా అంటే ముందుగా పేమెంట్ స్టేటస్ లింక్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత SEARCH BY AADHAR OPTION సెలక్ట్ చెయ్యాలి

తల్లి లేదా సంరక్షకుడు ఆధార్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి చేసిన తరువాత

అప్పుడు BENFICERY CODE వస్తేనే అమ్మఒడి నగదు మీకు పడినట్టు

ఒకవేళ NO data అని వస్తే పడలేనట్టు

మీ పేమెంట్ స్టేటస్ SUCCESS అయ్యిందో లేదా ఈ విదంగా సులబంగా తెలుసుకోండి

AMMAVODI PAYMENT STATUS-2022 CHECK HERE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "JAGANAANNA AMMAVODI PAYMENT STATUS 2022"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0