Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Notification for filling of vacant seats in classes 6,7,8 in AP Gurukul Vidyalayas.

 పేద విద్యార్థులకు అద్భుతమైన అవకాశం 

Notification for filling of vacant seats in classes 6,7,8 in AP Gurukul Vidyalayas.

ఏపీ గురుకుల విద్యాలయాల్లో  లో 6,7,8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్.

  • మొత్తం 1976 సీట్లు ఉన్నాయి.
  • లాటరి పద్దతిలో ఎంపిక చేస్తారు 
  • దరఖాస్తు ఫీజు 50 రూపాయలు 
  • చివరి తేదీ : 30.06.2022

పూర్తి వివరాలు :

 https://bit.ly/3y3I1Ql

వెబ్సైట్ : https://aprs.apcfss.in/

 గురుకులాల్లో ఉన్న ఖాళీలు

1 . విశాఖపట్నం లోని అచుతాపురం గర్ల్స్ 6వ తరగతిలో 2 సీట్లు, 

2 . ఈస్ట్ గోదావరి లో భూపతిపట్నం బాయ్స్ 6వ తరగతిలో 4 సీట్లు 

3. ఈస్ట్ గోదావరి జిల్లా తుని గర్ల్స్ 9 సీట్లు 

4. కృష్ణా జిల్లా మచిలీపట్నం బాయ్స్  మైనారిటీ స్కూల్ లో 

  •         6వ తరగతిలో 65
  •         7వ తరగతిలో 59
  •         8వ తరగతిలో 61 సీట్లు 

5 . కృష్ణ జిల్లా విజయవాడ మైనారిటీ గర్ల్స్ స్కూల్ లో 

  •         6వ తరగతి లో 60
  •         7వ తరగతిలో 60
  •         8వ తరగతిలో 55

6. గుంటూరు జిల్లా గుంటూరు మైనారిటీ బాయ్స్ 

  •              6వ క్లాస్ 64
  •              7వ క్లాస్ 56
  •              8వ క్లాస్ 57

7. గుంటూరు మైనారిటీ గర్ల్స్ స్కూల్ లో

  •          6వ క్లాస్ లో 66
  •          7వ క్లాస్ లో 59
  •          8వ క్లాస్ లో 58

8. గుంటూరు లోని చిలకలూరిపేట బాయ్స్ లో 6, 7 తరగతుల్లో 25

9. ప్రకాశం జిల్లా అమ్మానాబ్రోల్ గర్ల్స్ స్కూల్ లో 6,7 క్లాస్ లో 26

10. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు లో 6,7,8 లో 30 

11.  Spsr నెల్లూరు ఆత్మకూరు గర్ల్స్ 6వ తరగతిలో 7ఖాళీలు

12 . Spsr నెల్లూరు మైనారిటీ బాయ్స్ 6,7,8 లో  59,49,36 సీట్లు

13. చిత్తూర్ లోని వాయల్పడు మైనారిటీ గర్ల్స్ స్కూల్ లో 6,7,8 తరగతిలో 67,56,57 ఉన్నాయి

14. చిత్తూర్ లో పీలేరు గర్ల్స్ స్కూల్ లో 44 (6,7,8 క్లాస్సెస్)

15 . చిత్తూరు లో గుర్రంకొండ గర్ల్స్ స్కూల్ లో 56, 50,56 (6,7,8క్లాస్) 

16. చిత్తూరు జిల్లా కలకడ గర్ల్స్ స్కూల్ 

17. చిత్తూరు లో మైనారిటీ గర్ల్స్ స్కూల్ లో 6,7,8 లో 67,47,51

18. అనంతపురం మైనార్టీ బాయ్స్ స్కూల్ లో 16

19. YSR కడప మైలవరం గర్ల్స్ స్కూల్ 

20. YSR కడప వెంపల్లి మైనారిటీ గర్ల్స్ స్కూల్ లో 65, 36, 31.

21. YSR కడప లో మైనారిటీ బాయ్స్  60, 48,45(6,7,8 క్లాస్సెస్) 

22. కర్నూల్ బనవాసి గర్ల్స్ స్కూల్ లో 11

23. కర్నూల్ మైనారిటీ గర్ల్స్ స్కూల్ లో 47 సీట్లు ఉన్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Notification for filling of vacant seats in classes 6,7,8 in AP Gurukul Vidyalayas."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0