Post Office Jobs
Post Office Jobs : పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్.అప్లై చేయు విధానం.
ఇండియా పోస్ట్ ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్స్ జారీ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో (Post Office Jobs) 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరించింది.
India Post Recruitment 2022: నోటిఫికేషన్ వివరాలు.
మొత్తం ఖాళీలు- 24
దరఖాస్తు ప్రారంభం- 10.06.2022
దరఖాస్తుకు చివరి తేదీ- 20.07.2022
విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి. లైట్ మోటార్ వెహికిల్, హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి.
వేతనం- రూ.19,900
వయస్సు- 56 ఏళ్ల లోపు
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: The Senior Manager (JAG), Mail Motor Service, No 37, Greams Road, Chennai- 600006
India Post Recruitment 2022: దరఖాస్తు విధానం
- Step 1- అభ్యర్థులు ముందుగా https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- Step 2- రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయాలి.
- Step 3- నోటిఫికేషన్‌లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది.
- Step 4- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి.
- Step 5- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేయాలి.
- Step 6- చివరి తేదీలోగా చేరేలా పోస్టులో అప్లికేషన్ ఫామ్స్ పంపాలి.
0 Response to "Post Office Jobs"
Post a Comment