Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

psoriasis Home Remedies

ఈ పువ్వులతో ఇలా చేస్తే సోరియాసిస్ , దురద , తామర వంటి చర్మ సమస్యలు మాయం అవుతాయి.

psoriasis Home Remedies

 psoriasis Home Remedies In telugu : చర్మ సమస్యలు వచ్చాయంటే తొందరగా తగ్గవు. సోరియాసిస్,తామర,దురద వంటి సమస్యలు శరీరంపై ఎక్కడైనా వస్తే మిగతా ప్రదేశాలకు కూడా వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

అలాగే సమయం గడిచే కొద్దీ శరీరం మొత్తం వ్యాపిస్తుంది.కాబట్టి ఈ సమస్యలను చాలా తొందరగా తగ్గించుకోవాలి.ఈ సమస్య నివారణ కోసం ఒక నూనె ను తయారు చేసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించి సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే నూనెను వాడితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ నూనె దాదాపుగా 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది.

ఒక గిన్నెలో 100 గ్రాముల నువ్వుల నూనె,100 గ్రాముల కొబ్బరి నూనె కలిపి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. ఆ తర్వాత 25 గ్రాముల. వేపాకుల పేస్ట్, 25 గ్రాముల తాజా అలోవెరా జెల్, 50 గ్రాముల బంతి పువ్వులను విడతీసి వేయాలి.మీడియం మంటలో ఏడు నుంచి పది నిమిషాలు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక చిటికెడు కర్పూరం వేసి బాగా కలపాలి. ఇక ఇప్పుడు ఈ నూనెను వడగట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనె ఎటువంటి చర్మ వ్యాధులను అయిన తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ నూనెను ప్రభావిత ప్రాంతంలో రాసి పది నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి.
రాత్రి పడుకొనే ముందు ప్రభావిత ప్రాంతంపై ఈ నూనెను రాసి మరుసటి రోజు శుభ్రం చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా తగ్గుతాయి చర్మ సమస్యలకు ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. చర్మ సమస్యలు వచ్చినప్పుడు అసలు అశ్రద్ద చేయకూడదు. వేప,ఆలోవెరా చర్మ సమస్యలను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "psoriasis Home Remedies"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0