Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Revised MDM Menu From 29.06.2022.

 Revised MDM Menu From 29.06.2022.


ఆర్.సి. నెం. Spl/B2 (MDM&SS)/2022, తేది:28-06-2022

పై తెల్పిన ఉత్తర్వులలో మెనూ విషయమై ఈ క్రింది సవరణ గమనించవలెను.

29-06-2012 నుండి శుక్రవారం మెనూ మార్చబడినది.

డైరెక్టర్, MDM &SS, ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశములు మేరకు శుక్రవారం మెనూ యందు హాట్ పొంగల్ తీసివేసి పాతపద్ధతిలోనే అన్నం, ఆకుకూర పప్పును యదావిధిగా కొనసాగించామని ఆదేశించియున్నారు.

కావున జిల్లాలోని MEOs/DIs తమపరిధిలోని అన్నీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శుక్రవారం మెనూ మార్పుచేసిన విషయము తెలియజేసి పాఠశాలయందు ప్రదర్శించిన మెనూ యందు కూడా హాట్ పొంగల్ తీసివేసి పాతపద్ధతిలోనే అన్నం, ఆకుకూర పప్పును జోడించి ఇప్పుడు పంపబడినా మెనూ ప్రకారం పాఠశాలలు పునఃప్రారంభం (05-07-2022) నాటినుండి విధ్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేయవలసినదిగా ఆదేశించడమైనది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Revised MDM Menu From 29.06.2022."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0