Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Room to Read Library Capacity Building

 Room to Read Library Capacity Building YouTube లైవ్ కు హాజరయిన ఉపాధ్యాయుల Assessment Google Form.



ఈ నెల 23న జరిగిన Room to Read Library Capacity Building YouTube లైవ్ కు హాజరయిన    ఉపాధ్యాయులు అందరూ సమగ్ర శిక్ష వారి ఈ క్రింది  Assessment Google Form  ను తప్పనిసరిగా Submit చేయవలెను. 

https://datastudio.google.com/reporting/59071a62-0549-426e-a354-55de05b22fa7

Steps to submit form:

  • 1. Click and Open Dashboard  link given above. 
  • 2. Select Krishna district 
  • 3. Select your mandal
  • 4. మీ పాఠశాల పేరు కొరకు Scroll చేయండి. 
  • 5. School కు ఎదురుగా చివరి కాలమ్ లో గల Google Link పై Click  చేస్తే,  District, Mandal, School Name, Dise Code, display అవుతాయి. వాటిని Check చేసుకొని, మిగిలిన Fields పూర్తి చేసి,  Submit చేయవలెను.  

ముందుగా ఈ సమాచారాన్ని Ready గా ఉంచుకొంటే form త్వరగా పూర్తి చేయవచ్చును.  

Personal Mail id, Contact No., School Address, PIN Code,  Treasury ID / CFMS ID, School Mail ID

పై సమాచారాన్ని enter చేసి Next క్లిక్ చేస్తే  15 ప్రశ్నల Assessment open అవుతుంది.  వాటిని fill చేసి submit చేయవలెను. 

Assessment Link:

https://datastudio.google.com/reporting/59071a62-0549-426e-a354-55de05b22fa7

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Room to Read Library Capacity Building "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0