Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The post Wheat Laddu: Strength in the nerves, the brain that works like a computer Laddu.

 The post Wheat Laddu: నరాల్లో బలం, మెదడు కంప్యూటర్ లా పనిచేయాలంటే ఈ లడ్డు తినాల్సిందే.

The post Wheat Laddu: Strength in the nerves, the brain that works like a computer Laddu.

Wheat Laddu: నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా అతి చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.. పోషకాహార లోపం వలన పెద్ద వారిలో నరాల బలహీనత.

చిన్న పిల్లల్లో మతిమరుపు వంటి సమస్యలు వస్తున్నాయి.. వీటన్నింటికీ పరిష్కారం గోధుమ లడ్డు..! గోధుమలతో మనం చపాతీ పూరీలు తయారు చేసుకుంటూ ఉంటాం.. అంతేకాకుండా గోధుమ రవ్వతో ఉప్మా కూడా చాలా రుచిగా ఉంటుంది.. ఇందులో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. గోధుమలు మన శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.. ఈ లడ్డూలు తయారు చేసుకొని తినడం వలన శరీరానికి కావలసిన పోషక ఆహారం లభిస్తుంది..! గోధుమ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..!

Good Health For Wheat Laddu:

గోధుమ లడ్డు కి కావాల్సిన పదార్థాలు.

గోధుమపిండి ఒక కప్పు, పంచదార అర కప్పు, నెయ్యి పావు కప్పు, బాదం రెండు చెంచాలు, జీడిపప్పు రెండు చెంచాలు, ఎండు ద్రాక్ష రెండు చెంచాలు, యలుకల పొడి కొద్దిగా..

ముందుగా పంచదారను పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేయించి పక్కన ఉంచుకోవాలి.. ఇప్పుడు మిగిలిన నెయ్యి మొత్తం వేసి వీడే యాక అందులో గోధుమ పిండిని వేసి కాస్త దోరగా వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో పంచదార పొడి, యాలుకల పొడి వేసి కలపాలి. చివర్లో వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ కూడా వేసి కలపాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి.. అంతే గోధుమ లడ్డు రెడీ..

Good Health For Wheat Laddu:

ఈ గోధుమ లడ్డూలను రోజుకి ఒకటి చొప్పున పిల్లలు పెద్దలు తినవచ్చు. వీటిని తినడం వల్ల శరీరానికి కావలసిన ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్ సి సమృద్ధిగా లభిస్తాయి. రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తాయి. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. మానసిక ప్రశాంతత అందిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The post Wheat Laddu: Strength in the nerves, the brain that works like a computer Laddu."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0