Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

TIS MEO / HM Edit, Confirmation Process How to Confirm Teachers TIS Individual details in HM / MEO Login

TIS MEO / HM Edit, Confirmation Process How to Confirm Teachers TIS Individual details in HM / MEO Login.


1.TIS- Individual profiles అన్నీ సంబంధిత MEO/HM  (simply DDOs) లాగిన్ లకు అప్లోడ్ చేయబడ్డాయి.

2. Route Map: studentinfo.ap.gov.in ----> Login ---> Services ----> Staff ---->Select school ----> Get details ---->cadre strength నందు Teacher details.

3. Teacher details నందు ఆ పాఠశాల లోని ఉపాధ్యాయుల  జాబితా వస్తుంది. ప్రతి ఉపాధ్యాయుని వివరాలు ఎదురుగా Edit ఆప్షన్ కనబడుతుంది. 

Edit నొక్కితే ఆ ఉపాధ్యాయుని profile ఓపెన్ అవుతుంది. 

నాలుగు విండోలలో confirm బటన్ ఉంటుంది. 

సంబంధిత అధికారి ఉపాధ్యాయుని సర్వీసు పుస్తకం ఆధారంగా ఆయా ఉపాధ్యాయులు నమోదు చేసిన వివరాలు పరిశీలించి, తప్పులేమైనా ఉంటే సరిచేసి,కింద ఉన్న confirm బటన్ ద్వారా ఈ విండో వివరాలు ధృవీకరించాలి. అలాగే మిగిలిన మూడు విండోలూ ధృవీకరణ చేయాలి.

4.ఒక ఉపాధ్యాయ ప్రొఫైల్ ధృవీకరణ చేయగానే Teacher details నందు వారి పేరు ఎదురుగా ఉన్న Edit బటన్ Green colour లోకి మారిపోతుంది.

5. MEO/HM కన్పామ్ చేసిన టీచర్ ప్రొఫైల్ DEO లాగిన్ కి అందజేయడం జరుగుతుంది. మరియు సంబంధిత అధికారి ఒకసారి మాత్రమే కన్ఫామ్ చేయగలరు.

6. మండల విద్యాశాఖాధికారి/ప్రధానోపాధ్యాయులు అందరూ  తమ పరిధిలోని ఉపాధ్యాయుల సర్వీస్ పుస్తకాలను పరిశీలించి ఉపాధ్యాయుల ప్రొఫైల్స్ వెంటనే ధృవీకరణ చేయగలరు.

Note:- TIS one time submission only.

Click here for link

Individual Login at https://studentinfo.ap.gov.in/

Select Staff

Select Search Teacher

Enter 7 digit Treasury Code

Enter Captcha code

Click on download pdf

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "TIS MEO / HM Edit, Confirmation Process How to Confirm Teachers TIS Individual details in HM / MEO Login"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0