Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

YSRCP Job Mela

 YSRCP Job Mela : ఏపీలో ఈరోజు వైసీపీ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా .15 వేల మందికి జాబ్స్ .రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ మరియు రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం.

YSRCP Job Mela

వైఎస్సార్‌సీపీ (YSRCP) ఆధ్వర్యంలో ఇటీవల భారీగా జాబ్ మేళా (YSRCP Job Mela) లు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

ఈ జాబ్ మేళా (Job Mela) ల ద్వారా వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు, వైజాగ్, తిరుపతిలో విజయవంతంగా జాబ్ మేళాలను నిర్వహించిన వైసీపీ (YSRCP) తాగా మరో భారీ జాబ్ మేళాకు సిద్ధమైంది. ఈ నెల 25న కడప జిల్లాలో భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. చాపాడు మండలంలోని సీబీఐటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈ మెగా జాబ్‌ మేళా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ జాబ్‌ మేళాకు సంబంధించిన పోస్టర్లు, వెబ్‌సైట్‌ను డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ఎంపీ అవినాష్‌రెడ్డి తదితరులతో కలిసి ఇటీవల విజయసారిరెడ్డి ఆవిష్కరించారు.

ఈ జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు

TCL, Green Tech Industries, Tech Mahindra, Conflux Systems Inc, Shriram, Concentrix, Sagar, Cogent, Pioneer, Cerium Technology, Paytm, Byjus, Wingtech, Big Basket, OMICS International, Bharat Fih, Navata Road Transport, Axis Bank, Muthoot Finance, Avani Technology Solution, Mouri Tech, Apollo, Hyundai Mobis, Amara Raja, Med Plus, Airtel Payment Bank, Lomaa, ACN Health Care తదితర కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించనున్నాయి. అయితే, ఈ జాబ్ మేళాకు సంబంధించి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు https://ysrcpjobmela.com/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి.

Hyderabad Police Job Mela: హైదరాబాద్ పోలీసుల భారీ జాబ్ మేళా.. 15 కంపెనీల్లో 1500+ జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోగలరు.

రిజిస్ట్రేషన్ కోసం ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.

  • Step 1: అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://ysrcpjobmela.com/ను ఓపెన్ చేయాలి.
  • Step 2: అనంతరం YSR District Job Mela కింద కనిపించే Apply Now ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, కాంటాక్ట్ నంబర్, మెయిల్ ఐడీ, నియోజకవర్గం, విద్యార్హత, చిరునామా నమోదు చేసి Apply Now ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • Step 4: దీంతో మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
  • Step 5: రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు చాపాడు మండలంలోని సీబీఐటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈ నెల 25న జరిగే జాబ్ మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది.

జాబ్ మేళా నిర్వహించు చిరునామా:

రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 29 (బుధవారం) ఉదయం 9 గంటలకు Heritage Palace, 1-47-908/7, Musheerabad Main Rd, Musheerabad, Kavadiguda, Hyderabad-500020 చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "YSRCP Job Mela "

Post a Comment