Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

30 years Scale (SPP IIB) Info:

30 years Scale (SPP IIB) Info:

30 years Scale (SPP IIB) Info:

30 years Scale (SPP IIB) Info:

  • Mpp లలో పని చేయుచూ30 ఏళ్ళ SGT సర్వీసులో మీకు Promotion రాకుండా ఉండదు (SGT urdu తప్ప)
  • Drawing /Drill వారికి SA అర్హతలుంటే వారికి కూడా  పదోన్నతి వచ్చి ఉండును
  • పదోన్నతి అర్హతలుండి 30 ఏళ్ళ సర్వీసులో ఒక్కసారి కూడా పదోన్నతి Relinquish చేయకుండా లేక పిలవకుండా  ఉన్నవారికి SPP IIB అవకాశముండును.
  • SA పదోన్నతికి అర్హతలులేని Craft/Drawing  ( Non SGT వారికి)
  • అయితే Aided PS లలో పదోన్నతి పోస్టులు లేని SGT వారికి ఎలాంటి పదోన్నతి అ‌ర్హతలు లేకపోయినా SAPP-IIB (30 yrs)  అవకాశముండును.
  • Aided High Schools లో పదోన్నతి పోస్టుఉండి , అర్హతలు ఉండి, పదోన్నతి రాని SGT, Craft , Drawing , SA లకు కూడా SAPP-IIB ఇవ్వబడును
  • గతంలో పదోన్నతి తిరస్కరించిన వారికి 30 yrs Scale  SPPIIB/SAPPII B  రాదు
  • RPS 2022 లో AAS పై ప్రత్యేక G.O లేక Memo రాలేదు. RPS 2022 G.O No 1 dt 17.1.2022 ద్వారా కేవలం విధాన పరమైన నిర్ణయం మాత్రమే జరిగినది. కొద్ది రోజులలో ఈ G.Oవస్తే గాని Bills pass కావు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "30 years Scale (SPP IIB) Info:"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0