Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Board of Intermediate Education - bieap has released Advanced Supplementary Examinations August 2022 Halltickets

AP Board of Intermediate Education - bieap has released Advanced Supplementary Examinations August 2022 Halltickets.

AP Board of Intermediate Education - bieap has released Advanced Supplementary Examinations August 2022 halltickets


https://jnanabhumi.ap.gov.in/


ఆగస్టు 3 నుంచి ఏపీ ఇంట‌ర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఆగస్టు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు తొలిసెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌ కింద పరీక్షలు జరుగుతాయి. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రెండు సబ్జెక్ట్స్ ఫెయిలైన వారికి కష్టమే. ఉదయం పేపర్ 1 రాసి మధ్యాహ్నం పేపర్ 2 రాయాల్సి ఉంటుంది.

ఏపీ ఇంట‌ర్‌ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్:

  • ఆగస్టు 3 - సెకండ్‌ లాంగ్వేజ్‌
  • ఆగస్టు 4 - ఇంగ్లీష్
  • ఆగస్టు 5 - మ్యాథ్స్‌ పేపర్‌–2ఏ, సివిక్స్‌, బోటనీ
  • ఆగస్టు 6 - మ్యాథ్స్–2బీ, హిస్టరీ, జువాలజీ
  • ఆగస్టు 8 - ఫిజిక్స్, ఎకనావిుక్స్‌
  • ఆగస్టు 10 - కెవిుస్ట్రీ, సోషియాలజీ, కామర్స్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్‌
  • ఆగస్టు 11 - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ (Bipc విద్యార్థులకు)
  • ఆగస్టు 12 - మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ

ఏపీ ఇంట‌ర్‌ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

  • ఆగస్టు 3 - సెకండ్‌ లాంగ్వేజ్‌
  • ఆగస్టు 4 - ఇంగ్లీష్‌
  • ఆగస్టు 5 - మ్యాథ్స్‌ పేపర్‌–1ఏ, సివిక్స్‌, బోటనీ
  • ఆగస్టు 6 - మ్యాథ్స్–1బీ, హిస్టరీ, జువాలజీ
  • ఆగస్టు 8 - ఫిజిక్స్, ఎకనావిుక్స్‌
  • ఆగస్టు 10 - కెవిుస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్‌
  • ఆగస్టు 11 - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ (Bipc విద్యార్థులకు)
  • ఆగస్టు 12 - మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Board of Intermediate Education - bieap has released Advanced Supplementary Examinations August 2022 Halltickets"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0