Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP TET Hall tickets Download process

 AP TET Hall tickets Download process.

AP TET Hall tickets Download process

టీచర్ ఎలిజిబిలిటీ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు Candidate login లో download అవుతున్నాయి. హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్.

https://aptet.apcfss.in/CandidateLogin.do

హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొనే విధానం.

  • మీ TET ID మరియు Date of birth enter చేసి candidate login open చేయాలి
  • Once candidate login open అయ్యాక...
  • మీకు left side ఒక buble ఉంటుంది..దాన్ని క్లిక్ చేయాలి
  • అది క్లిక్ చేస్తే అపుడు మీకు candidate service అని ఒక option left side top corner లో కనిపిస్తుంది
  • అది ok చేస్తే HALLTICKET DOWNLOAD OPTION కనిపిస్తుంది
  • ఆ option క్లిక్ చేస్తే మీ hallticket open అవుతుంది.
  • open అయ్యేకా right side మీకు print అనే option orange colour లో కనిపిస్తుంది.
  • అది click చేసి..ఆ halltickteను save pdf గా సేవ్ మీ storage లో చేసుకోవచ్చు..

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "AP TET Hall tickets Download process"

  1. I didnt selected APTET exam center till now.... how can I download my halltckt, Is it possible.

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0