Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APOSS: SSC& Inter Supplementary Exams August -2022 Time Table

APOSS: SSC& Inter Supplementary Exams August -2022 Time Table.

APOSS: SSC& Inter Supplementary Exams August -2022 Time Table


ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం – పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – ఆగస్టు 2022 (సప్లిమెంటరీ) టైమ్ టేబుల్ వివరాలు.

రాష్ట్రంలో ఓపెన్ విధానంలో(ప్రైవేట్ లేదా డిస్టెన్స్) పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను  విడుదల అయ్యింది. 

పదవ తరగతి విద్యార్థులకు ఆగస్టు 3న 205 - తెలుగు, 206 - ఉర్దూ, 208 - కన్నడ, 233 - ఒరియా, 237 - తమిళం పరీక్షలు, ఆగస్టు 4న 202 - ఇంగ్లీష్, 5న 211 - గణితము, 223 - భారతీయ సంస్కృతి, వారసత్వం పరీక్షలు, ఆగస్టు 6న 212- శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, 216 - గృహ విజ్ఞాన శాస్త్రము, ఆగస్టు 8న 213 - సాంఘిక శాస్త్రము, 214 - ఆర్థిక శాస్త్రము, ఆగస్టు 10న 201 - హిందీ, 11న 215 - బిజినెస్ స్టడీస్, 222 - మనో విజ్ఞాన శాస్త్రము, అన్ని వృత్తి విద్యా సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి. 

ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆగస్టు 3న 301 - హిందీ, 305 - తెలుగు, 306 - ఉరూ, ఆగస్టు 4న 302 - ఇంగ్లీష్, 5న 311 - గణితము, 315 - చరిత్ర, 320 - వ్యాపార గణక శాస్త్రము, ఆగస్టు 6న 312 - భౌతిక శాస్త్రము, 317 - రాజనీతి శాస్త్రము, పౌర శాస్త్రము, 328 - మనో విజ్ఞాన శాస్త్రము, ఆగస్టు 8న 313 - రసాయన శాస్త్రము, 318 - అర్ధికశాస్త్రము, 331 - సామజిక శాస్త్రము, ఆగస్టు 10న 314 - జీవ శాస్త్రము, 319 - వాణిజ్య, వ్యాపార శాస్త్రము, 321 - గృహవిజ్ఞాన శాస్త్రము, ఆగస్టు 11న అన్ని వృత్తి విద్యా సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి.

Website : https://apopenschool.ap.gov.in/

Download copy

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APOSS: SSC& Inter Supplementary Exams August -2022 Time Table"

Post a Comment