Azadi Ka Amrit Mahotsav program in all schools.
అన్ని పాఠశాలల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్న అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినందున కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఆగస్టు 1 నుంచి 15 వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను పాఠశాలల్లో నిర్వహించాలి.
దేశభక్తి గీతాల పోటీలు , వ్యాసరచన , వకృత్వ , ర్యాలీలు , నాటక , డ్యాన్స్ , పెయింటింగ్ , క్విజ్ పోటీలను నిర్వహించాలి
ఆగస్టు 11 నుంచి 15 వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టాలని సూచించారు .
ఆగస్టు 13 న ప్రతి ఒక్కరూ జాతీయ జెండాలతో సెల్ఫీ ఫోటోలు దిగి వాటిని www.harghartiranga.com వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు .
0 Response to "Azadi Ka Amrit Mahotsav program in all schools."
Post a Comment