Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

e-filing

 e-filing

e-filing


గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలుకు ( ITR Filing ) తుది గడువు మరికొద్ది గంటల్లోనే ముగియనుండటంతో పన్ను చెల్లింపుదారులు ఐటీ పోర్టలు పోటెత్తుతున్నారు.

గడువు పెంచేందుకు ప్రభుత్వం అంతగా సుముఖత వ్యక్తంచేయకపోవడంతో పన్ను చెల్లింపుదారులు రికార్డు స్థాయిలో రిటర్నులను దాఖలు చేస్తున్నారు.

దీంతో ఆదివారం ఒక్కరోజే ( సాయంత్రం 4 గంటల వరకు ) 33,73,975 మంది తమ ఐటీ రిటర్నులు ఫైల్ చేశారని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది.

చివరి ఒక్క గంట ( మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య ) వ్యవధిలోనే 4,73,228 ఐటీఆర్లు దాఖలు చేశారని ట్విటర్లో తెలిపింది. 

పన్ను చెల్లింపుదారులకు అసౌకర్యం తలెత్తకుండా సాంకేతిక నిపుణులు, సోషల్ మీడియా బృందంతో కూడిన వార్ రూమ్ 24x7 పనిచేస్తోందని ఐటీశాఖ పేర్కొంది. 

ఫైలింగ్ కు సంబంధించి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తూ ప్రత్యేక నంబర్లు కేటాయించింది.

Help Desk nos:: 1800 103 0025 & 1800 419 0025.

ఉపాధ్యాయ మిత్రులకు గమనిక:

Incometax e-filing చేయుటకు నేడు చివరి తేదీ.

మరికొద్ది గంటల్లో ముగియనున్న గడువు

కావున ఇంకా e-filing ప్రక్రియ పూర్తి చేయని వారు త్వరపడి చేయండి.

e-filing చేయించ దలచినవారు  Form-16కు సంబదించి మొదటి రెండు పేజీలు నాకు వాట్సాప్ చేయగలరు.

కేవలం పది నిమిషాల్లో ఆడిటర్ గారిచే ఈఫైలింగ్ చేయబడును.

ఇప్పటి వరకు వివిధ జిల్లాలకు సంబంధించిన 732 మంది ఉపాధ్యాయులకు ఈ ఫైలింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది.

ఇంకా ఎవరైనా ఉపాధ్యాయులు ఈ ఫైలింగ్ చేపించుకోవాలి అనుకుంటే త్వరపడగలరు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "e-filing"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0