IBPS Clerks Recruitment 2022 Notification - APPLY for 6035 Clerks in Banks - ONLINE APPLICATION
IBPS Clerk 2022: డిగ్రీ అర్హతతో 6,035 బ్యాంక్ జాబ్స్.దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 6,035 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. 2022-23 సంవత్సరం కోసం CRP CLERKS-XII నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐబీపీఎస్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2022 జూలై 21 లోగా అప్లై చేయాలి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోగలరు.
మొత్తం ఖాళీలు 6,035
గుర్తుంచుకోవాల్సిన తేదీలు
- డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల-01.07.22
- రిజిస్ట్రేషన్ ప్రారంభం- 21.07.2022
- ఫీజు చెల్లింపు- 01.07.22 నుండి 21.07.2022
- ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్- ఆగస్ట్ 2022
- ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్- 2022 ఆగష్టు
- ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్- 2022 ఆగస్ట్
- ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్- 2022 సెప్టెంబర్
- పిలిమినరీ ఫలితాల విడుదల- 2022 సెప్టెంబర్ లేదా అక్టోబర్
- మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్- 2022 సెప్టెంబర్ లేదా అక్టోబర్
- మెయిన్ ఎగ్జామ్- 2022 అక్టోబర్
- ప్రొవిజనల్ అలాట్‌మెంట్- 2023 ఏప్రిల్
0 Response to "IBPS Clerks Recruitment 2022 Notification - APPLY for 6035 Clerks in Banks - ONLINE APPLICATION"
Post a Comment