Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

India Post Recruitment 2022:

 India Post Recruitment 2022: ఇండియా పోస్ట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టాఫ్ కార్ డ్రైవర్ ఖాళీలను భర్తీ చేయడానికి ఇండియా పోస్ట్ దరఖాస్తులను ఆహ్వానించింది.


ఇండియా పోస్ట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టాఫ్ కార్ డ్రైవర్ ఖాళీలను భర్తీ చేయడానికి ఇండియా పోస్ట్ దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు indiapost.gov.in వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తులను సమర్పించవచ్చు. 

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 20, 2022గా పేర్కొన్నారు. నోటిఫికేషన్ కు సంబంధించి పీడీఎఫ్ ఫైల్ ను www.indiapost.gov.in/vas/Pages లింక్ పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నారు.   

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ - జూలై 20. అర్హత విషయానికి వస్తే.. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మోటార్ మెకానిక్ పై ఎక్స్ పీరియన్స్ ఉండాలి. 

హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు.. మూడు సంవత్సరాలు డ్రైవింగ్ అనుభవం ఉండాలి. జీతం రూ.19,900 వరకు ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.  

వీటిని ఎలాంటి పరీక్ష ఉండదని.. కేవలం ఇంటర్వూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తును స్వీకరించే చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 56 ఏళ్లు మించకూడదు.   

అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపి.. సీనియర్ మేనేజర్ (JAG), మెయిల్ మోటార్ సర్వీస్, నం. 37, గ్రిమ్స్ రోడ్, చెన్నై- 600006కు పంపవచ్చు . 

10వ తరగతి అర్హతతో.. RRC నార్త్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేస్తోంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 1 ఆగస్టు 2022. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrcpryj.orgని సందర్శించడం ద్వారా ఈ పోస్ట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

10వ తరగతి అర్హతతో.. RRC నార్త్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేస్తోంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 1 ఆగస్టు 2022. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrcpryj.orgని సందర్శించడం ద్వారా ఈ పోస్ట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొత్తం 1659 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరగనుంది. ఇందులో ఫిట్టర్, ప్లంబర్, బిల్డర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్ వంటి అనేక పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రయాగ్‌రాజ్‌లో 703, ఝాన్సీకి 660, ఆగ్రాకు 296 పోస్టులు భర్తీ చేయనున్నారు. 10 అర్హతతో పాటు ఐటీఐ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "India Post Recruitment 2022:"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0