Integral Coach Factory Apprentice Recruitment 2022
ICF Recruitment 2022 : ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 876 రైల్వే అప్రెంటీస్ పోస్టులు . పదో తరగతి / ఐటీఐ అర్హతలుండాలి.
Integral Coach Factory Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (Integral Coach Factory).
వివరాలు:
మొత్తం ఖాళీలు: 876
పోస్టుల వివరాలు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్ తదితర పోస్టులు.
వయోపరిమితి: జులై 26, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.6,000ల నుంచి రూ.7,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ.100
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: 26.07.2022.
0 Response to "Integral Coach Factory Apprentice Recruitment 2022"
Post a Comment