Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Is it ominous if the coconut that is struck in the puja rots? How true is the explanation?

 పూజలో కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునమా.ఎంతవరకు నిజమో వివరణ.

Is it ominous if the coconut that is struck in the puja rots? How true is the explanation?


పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే మంచిది కాదని ఓ నమ్మకం ఉంది. మరి నిజమా కాదా అంటే పండితులు చెప్పే విషయమేంటంటే.

దేవుడికి పూజలు చేసేటప్పుడు కొబ్బరికాయ కొడుతాం.. ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే మంచిది కాదని, పువ్వొస్తే చాలా మంచిదని అంటుంటారు. అయితే, ఇదే విషయమై పండితులు చెప్పేది ఏంటంటే దీనికి పురాణాల్లోనూ, శాస్త్ర గ్రంథాల్లోనూ ప్రామాణికలు లేవని చెబుతున్నారు. ఇవన్నీ ప్రాంతీయమైన, వ్యక్తిగతమైన విషయాలని చెబుతున్నారు. దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టడం మనలోని అహంని పారద్రోలేందుకు సూచకంగానే కొబ్బరికాయను కొడతారని.. అంతేకానీ, కుళ్ళిపోయిన కొబ్బరికాయ మంచిది కాదు, పువ్వొచ్చిన కొబ్బరికాయ మంచిది అని ఎక్కడలేదని చెబుతున్నారు.

కొబ్బరికాయ కొట్టడం దేవుడికి పూజా విధానంలో భాగం అని, అంతేకాని అందులో వేరే అర్థం లేదు, కొబ్బరికాయ లోపల ఎలా ఉంటుందో మనకి తెలియదు కాబట్టి ఆ విషయాన్ని అంతగా పట్టించుకోనవసరం లేదు. పూజ చేసేటప్పుడు మనసుని దేవుడిపై లగ్నం చేస్తే చాలు.. కాబట్టి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Is it ominous if the coconut that is struck in the puja rots? How true is the explanation?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0