Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Postal GDS Results

Postal GDS Results : పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సెకండ్ లిస్ట్ విడుదల. ' పది'లో వారికి 60 శాతం వచ్చినా ఉద్యోగం .

Postal GDS Results


 భారత్ పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులను ఆహ్వానించారు.

వీరిని పదో తరగతి మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాల పోస్టల్ సర్కిల్స్ కు చెందిన ఫలితాలను ఇటీవల విడదల చేశారు.

అయితే దీనిలో ఎక్కువగా గ్రేడ్స్ విధానంలో 10 లేదా 9.9 శాతం వచ్చిన వారికి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్లకు పిలిచారు. అయితే గ్రేడ్స్ కంటే ముందు ఉన్న మార్కుల సిస్టమ్ లో చదువుకున్న అభ్యర్థులకు కాస్త నిరాశ ఏర్పడిందనే చెప్పాలి.

గ్రేడ్స్ విధానంలో 10/10 వచ్చిన వారికి 600 నుంచి 560 మధ్య మార్కులు వచ్చినట్లు. పోస్టల్ శాఖ ఇచ్చిన ఫలితాల్లో ఎక్కువ శాతం మందికి మార్కుల మాదిరి కంటే.. గ్రేడ్స్ విధానంలో అర్హత సాధించిన వారికే ఎక్కువగా లాభం చేకూరుతుందని చెప్పవచ్చు. 

మర్కుల ఆధారంగా ఎక్కువగా పర్సంటేజ్ వచ్చిన వాళ్లు చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. ఈ విధానాన్ని మార్చి డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయాలని ఎన్ని సార్లు అధికారులను విన్నివించినా ఫలితం లేకుండా పోతోంది.

ఇక. మొత్తం పోస్టులు ఏపీలో 1716, తెలంగాణలో 1226 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫలితాల కోసం https://indiapostgdsonline.gov.in/ లో చెక్‌ చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు డివిజనల్‌ హెడ్‌ పోస్టు ఆఫీసుల్లో సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కు హాజరువుతున్నారు.

అయితే ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు గైర్హాజరు అవుతున్నారు. దీనికి సంబంధించి అధికారులు రిమైండర్ కు సంబంధించి నోటీస్ లను అధికారిక వెబ్ సైట్లో పొందుపరుస్తున్నారు.

అయినా కొంతమంది హాజరు కాకపోవడంతో సెకండ్ లిస్ట్ లను వెబ్ సైట్లో పెడుతున్నారు. దీనిలో రిజర్వేషన్ ప్రకారం 10వ తరగతిలో వచ్చిన మార్కులల్లో దాదాపు 60శాతం మార్కులు వచ్చిన వారకు కూడా సెలెక్ట్ అవుతున్నారు.

ఇప్పటికే సెకండ్ లిస్ట్ లను అస్సాం, ఉత్తరాఖండ్ సోస్టల్ సర్కిల్లో పొందుపరిచారు. మిగతా రాష్ట్రాలకు సంబంధించిన సెకండ్ లిస్ట్ లను కూడా త్వరలో వెలువడే అవకాశం ఉంది. పదో తరగతిలో తక్కువ శాతం మార్కులు వచ్చిన వారికి ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ అభ్యర్థులకు తక్కువ శాతం మార్కులు వచ్చినా కూడా సెలెక్ట్ అవుతున్నారు.

ఫలితాలను ఇలా చూసుకోవచ్చు.

  • ముందుగా అధికారిక వెబ్ సైట్ https://indiapostgdsonline.gov.in/ ఓపెన్‌ చేయండి.
  • హోమ్‌ పేజ్‌లో లెఫ్ట్ సైడ్ లో ఉన్న Shortlisted Candidates లింక్‌ పై క్లిక్‌ చేయండి
  • తర్వాత రాష్ట్ర సర్కిల్ ఎంపిక చేసుకోవాలి. 
  • అందులో ప్లస్(+) సింబల్ గుర్తు ఉంటే.. ఆ పోస్టల్ సర్కిల్ లో సెకండ్ లిస్ట్ వచ్చినట్లు. అందులో ఉన్న పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 
  • ఈ పీడీఎఫ్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Postal GDS Results "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0