Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

STUDENT INFO UPDATE

STUDENT INFO UPDATE

STUDENT INFO UPDATE

స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో అడ్మిషన్స్ & ఎగ్జిట్ లో కొత్త అడ్మిషన్లు నమోదు చేసుకునే  Admission Entry ఆప్షన్ ఎనేబుల్ అయినది. ముందుగా స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ ను పూర్తిచేసి తరువాత స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ పూర్తి చేయాలి.

School Admission Application.

https://studentinfo.ap.gov.in

NEP MAPPING Schools & Student Info

  • NEP Mapping లో  3,4 మరియు 5 వ తరగతి విలీనం అయిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు 
  • (మీ పాఠశాల child info నందు  6 నుంచి 10 వ తరగతి బదులుగా 3 నుండి 10 వ తరగతులు ENABLE చేయడమైనది.
  • Child INFO నందు ADMISSIONS & Exit Option ఇవ్వడమైనది. ప్రాధమిక పాఠశాల నుండి వచ్చిన విద్యార్థులను ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీ పాఠశాలలో join చేయగలరు
  • అదే విధంగా కొత్తగా 1వ తరగతి లో చేరిన విద్యార్థుల వివరాలు Student Profile Entry మరియు  Student Admission ఎంట్రీ నందు Enter చేయాలి
  • వేరే పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులను Student Active and Inactive tab ద్వారా Student info లో active చేయాలి
  • మన  పాఠశాల నుంచి వేరే పాఠశాలకు వెళ్లిన విద్యార్థులను Inactive చేయాలి
  • ఇదివరకే Student info నందు ఉన్న విద్యార్థుల వివరాలు మార్పు చేయడానికి Student Profile Edit నందు మార్చగలరు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "STUDENT INFO UPDATE"

Post a Comment