Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP-TS Postal Jobs

 AP-TS Postal Jobs: పోస్టల్ డిపార్ట్ మెంట్ లో భారీగా ఖాళీలు.. APలో 3వేలు, TSలో 2వేలకు పైగా పోస్టుల భర్తీ వివరాలు

AP-TS Postal Jobs

కేంద్రప్రభుత్వం ఇండియాలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతోంది. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్రప్రభుత్వం ఇండియాలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతోంది.

కేంద్రప్రభుత్వం ఇండియాలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతోంది. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్రప్రభుత్వం ఇండియాలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతోంది. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది.

దానిలో భాగంగా.. ఇండియా పోస్ట్ (Dak Vibhag Vacancy 2022)ద్వారా ప్రస్తుతం జరుగుతున్న రిక్య్రూట్ మెంట్ ప్రాసెస్ అయిన వెంటనే నోటిఫికేషన్లను జారీ చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో indiapost.gov.in లో తెలుసుకోవచ్చు. 

మెయిల్ మోటార్ సర్వీసెస్, పోస్టల్ సర్వీసెస్ గ్రూప్ బీ పోస్టులు, అసిస్టెంట్ సూరింటెండెంట్ పోస్టులు, మెయిల్ మోటార్ సర్వీస్, ఇన్ స్పెక్టర్ మరియు పోస్టల్ ఆపరేటివ్ సైడ్ కు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. 

అంతే కాకుండా.. రైల్వే మెయిల్ సర్వీసెస్ కింద సేవింగ్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, రీజినల్ ఆఫీస్ లకు సంబంధించి పోస్టులు, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, స్టెనోగ్రాఫర్ , మల్టీ టాస్కింగ్ స్టాప్ వంటి కింది క్యాడర్ పోస్టులకు ఎన్ని పోస్టులను మంజూరు చేస్తున్నది నోటీస్ లో పేర్కొన్నారు.  

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన భారత విద్యా సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అంతేకాకుండా అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి.

మరికొన్ని పోస్టులకు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారి కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 32 సంవత్సరాలు ఉండాలని భారత్‌ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఉన్న 23 సర్కిల్స్ లల్లో ఖాళీలను గుర్తించారు.

అందులో పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ ఖాళీల విషయానికి వస్తే.. అందులో 59,099పోస్టులు పోస్ట్ మ్యాన్, 1445 మెయిల్ గార్డ్, 37,539 పోస్టులు మల్టీ టాస్కింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు.

వీటితో పాటు స్టెనోగ్రాఫర్ కు సంబంధించి పోస్టులను కూడా ఆయా సర్కిళ్ల వారీగా మంజూరు చేశారు. దీనిలో ఆంధ్రప్రదేశ్ కు పోస్ట్ మెన్ పోస్టులు 2289, మెయిల్ గార్డ్ 108 మరియు ఎంటీఎస్ పోస్టులు 1166 పోస్టులను మంజూరు చేశారు. అదేవిధంగా తెలంగాణ సర్కిల్ కింద పోస్ట్ మెన్ 1553, మెయిల్ గార్డ్ 82, ఎంటీఎస్ 878 పోస్టులను మంజూరు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు https://www.indiapost.gov.in/ వెబ్ సైట్ సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP-TS Postal Jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0