Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APSSDC Recruitment Mela

 APSSDC Recruitment Mela ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగాల నియామకాలు మేళ.

APSSDC Recruitment Mela

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగాల నియామకాలు మేళ నిర్వహిస్తున్నారు

మేళా నిర్వహించే తేదీ: 03.08.2022

ఉదయం 9 గంటల నుండి మేళా ప్రారంభం

భర్తీ చేయనున్న పోస్టులు: సుమారుగా 1000

ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రదేశం: The Adoni Arts & Science College, Adoni

విద్యార్హతలు: పదో తరగతి ఇంటర్ డిగ్రీ బీటెక్ ఎంబీఏ ఎంసీఏ చేసిన అభ్యర్థులు ఎవరైనా దీనికి హాజరు కావచ్చు

మిగిలిన పూర్తి వివరాలు కింది నోటిఫికేషన్ నందు కలవు


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APSSDC Recruitment Mela"

Post a Comment