Individual Pay slip download by login Payroll.herb using CFMS ID and password
Individual Pay slip download by login Payroll.herb using CFMS ID and password.
DDO గారి లాగిన్ లేకుండా మన పే స్లీప్ మనమే సొంతం గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం STEP BY STEP ప్రోసెస్ వివరించడం జరిగింది.
గతం లో ఎలాగైతే మనకు cfms లో ఇండివిడ్యుల్ లాగి న్ ఉండేదో ఇప్పుడు మనకి పే రోల్ లో కూడా ఇండివిడ్యుల్ లోగిన అవకాశం ఇచ్చారు.
ముందుగా
https://payroll.herb.apcfss.in
సైట్ ఓపెన్ చేయాలి.
తరువాత
మన cfms id తో లాగిన్ అవ్వాలి . User Name CFMS ID, పాస్వర్డ్ defult గా అందరికి cfss@123 గా ఇచ్చారు.
లాగిన్ అయిన తరువాత కింద చూపబడిన లింక్ ను క్లిక్ చేయండి.
https://payroll.herb.apcfss.in/jddetailsReport
తరువాత, హోమ్ పేజ్ లో మనకి కావాల్సిన మంత్ అండ్ ఇయర్ cfms ID సెలెక్ట్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే మన వివరాలు వస్తాయి. పక్కన పెన్ సింబల్ పై క్లిక్ చేస్తే పే స్లిప్ PDF లో డౌన్లోడ్ అవుతుంది.
VIEW THE VIDEO
0 Response to "Individual Pay slip download by login Payroll.herb using CFMS ID and password"
Post a Comment